View

#మెన్ టూ ఫుల్ మీల్స్‌లాంటి సినిమా - మౌర్య సిద్ధవరం

Friday,April28th,2023, 03:00 PM

నరేష్ à°…à°—‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, à°¹‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక à°¶‌ర్మ à°¤‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా à°¨‌టిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ à°µ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి à°¦‌ర్శ‌à°•‌త్వంలో మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రాన్ని మే 26à°¨ గ్రాండ్‌à°—à°¾ రిలీజ్ చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా...


నిర్మాత మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚ మాట్లాడుతూ ‘‘‘#మెన్ టూ’ అనే ఫుల్ ఫన్ రైడర్‌లా ఉంటుంది. ఆడియెన్స్‌కు à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ à°ª‌à°°à°‚à°—à°¾ ఫుల్ మీల్స్‌లాంటి సినిమా. మంచి టీమ్ చేసిన ప్ర‌à°¯‌త్నం. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సినిమాను మే 26à°¨ థియేట‌ర్స్‌లో మిమ్మ‌ల్ని à°ª‌à°²‌à°•‌à°°à°¿à°‚à°š‌బోతున్నాం’’ అన్నారు. 


చిత్ర à°¦‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘హ్యాష్ ట్యాగ్ మెన్స్ టూ సినిమాతో à°Žà°µ‌రినో బాధ పెట్టాల‌నే ఉద్దేశం లేదు. à°“ విష‌యాన్ని à°“ కోణంలోనే కాకుండా à°®‌రో కోణంలో కూడా చూడాల‌ని చెబుతూ ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ ‘#మెన్ టూ’ను రూపొందిస్తున్నాం. మే 26à°¨ భారీగా సినిమాను విడుద‌à°² చేయ‌టానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 


à°¨‌టీన‌టులు:
నరేష్ à°…à°—‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, à°¹‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక à°¶‌ర్మ à°¤‌దిత‌రులు  


సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్: à°²à°¾à°¨à±‌థ్రెన్ క్రియేటివ్ à°µ‌ర్క్స్  నిర్మాత‌: à°®à±Œà°°à±à°¯ సిద్ధ‌à°µ‌à°°à°‚ కో ప్రొడ్యూస‌ర్‌:  శ్రీమంత్ పాటూరి à°¦‌ర్శ‌à°•‌త్వం: శ్రీకాంత్ జి.రెడ్డి మ్యూజిక్‌: à°Žà°²à°¿à°·à°¾ ప్ర‌వీణ్, ఓషో వెంక‌ట్‌ సినిమాటోగ్ర‌à°«à±€:  పి.సి.మౌళి à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°•à°¾à°°à±à°¤à±€à°•à± ఉన్న‌à°µ‌ పాట‌లు, మాట‌లు:  రాకేందు మౌళి ఆర్ట్‌: à°šà°‚ద్ర‌మౌళి.à°‡ కో డైరెక్ట‌ర్‌: à°¸à±à°§à±€à°°à± కుమార్ కుర్రు పి.ఆర్‌.à°“:  వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !