View

నితిన్ పెళ్లికి ఆ 5గురు ముఖ్య అతిధులు!

Tuesday,July21st,2020, 09:10 AM

యంగ్ హీరో నితిన్ పెళ్లి షాలిని తో à°ˆ నెల 26à°¨ హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని à°«à°²à°•à± నుమా à°ªà±à°¯à°¾à°²à±†à°¸à± లో జరగనున్న à°¸à°‚గతి తెలిసిందే. నిన్న తన తండ్రితో కలిసి à°¤à±†à°²à°‚గాణా à°®à±à°–్యమంత్రి కెసిఆర్ à°•à°¿ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి పెళ్లికి à°†à°¹à±à°µà°¾à°¨à°¿à°‚చాడు నితిన్. కాగా తాజా వార్తల ప్రకారం నితిన్ పెళ్లికి 5గురు ముఖ్య అతిథులు అటెండ్ అవ్వబోతున్నారనే వార్తలు అందుతున్నాయి. వారెవరంటే...


తెలంగాణా à°®à±à°–్యమంత్రి కెసిఆర్, ఆయన తనయుడు కెటిఆర్, పవర్ స్టార్ పవన్ à°•à°³à±à°¯à°¾à°£à±, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అటెండ్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. కోవిడ్ నిబంధనల నేపధ్యంలో 50మందితోనే నితిన్ వివాహ వేడుకను జరపడానికి à°•à±à°Ÿà±à°‚బసభ్యులు ప్లాన్ చేస్తున్నారట. ఇరువైపు à°¨à±à°‚à°šà°¿ ముఖ్యమైన కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు à°®à°¾à°¤à±à°°à°®à±‡ నితిన్ పెళ్లి వేడుకలో పాల్గొనబోతున్నారట. 


సో... ఇప్పటివరకూ à°¨à°¿à°¤à°¿à°¨à± పెళ్లి వేడుకలో పాల్గొనబోతున్న వి.వి.ఐ.పి à°² లిస్ట్ లో ఫైనలైజ్ అయ్యింది à°ˆ ఐదుగురు అని à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. మరి ఇంకా ఎవరెవరు à°ˆ వివాహ వేడుకలో పాల్గొనబోతున్నారో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !