View

5 కోట్ల హాస్పటల్.. ప్రభాస్ కోసమే?

Monday,June22nd,2020, 06:09 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ à°¹à±€à°°à±‹à°—à°¾ 'జిల్' ఫేం à°°à°¾à°§à°¾à°•à±ƒà°·à±à°£à°•à±à°®à°¾à°°à± à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో à°“ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్ à°•à°¿ 20à°µ సినిమా. కాగా à°ˆ సినిమాకి సంబంధించి à°“ అప్ డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే...


à°ˆ సినిమా కోసం 5కోట్లతో హాస్పటల్ à°¸à±†à°Ÿà± ని నిర్మించబోతున్నారట. ప్రముఖ à°¸à±à°Ÿà±‚డియోలో à°ˆ సెట్ నిర్మాణం జరగనుందని తెలుస్తోంది. 4 అంతస్థుల à°¹à°¾à°¸à±à°ªà°Ÿà°²à±à°²à±‹ à°à°¸à°¿à°¯à±, జనరల్ వార్డ్స్, డాక్టర్ రూమ్స్, స్పెషల్ రూమ్స్ ఉంటాయట. దాదాపు నెల రోజుల పాటు à°ˆ హాస్పటల్ à°¸à±†à°Ÿà± లోనే షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఆగస్ట్ నుంచి షూటింగ్ ఆరంభమయ్యే అవకాశాలున్నాయని సమాచారమ్. 


ఇక à°ˆ సినిమాకి 'రాధే శ్యామ్' టైటిల్ ని ఫైనలైజ్ చేసే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ à°—à°¾ తెరకెక్కుతోన్న à°ˆ సినిమాలో à°ªà±‚జా హెగ్డె à°•à°¥à°¾à°¨à°¾à°¯à°¿à°•à°—à°¾ నటిస్తోంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !