View

మార్చి 25న 'ఆహా' మరింత గ్రాండ్ గా!

Monday,March09th,2020, 10:07 AM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని ప్రారంభ‌మైన à°ª‌క్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’. 100% తెలుగు వెబ్ సిరీస్‌, సినిమాల స్ట్రీమింగ్ యాప్‌. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 8à°¨ ప్ర‌ముఖులు à°¸‌à°®‌క్షంలో à°ˆ యాప్ ప్రివ్యూ à°œ‌à°°à°¿à°—à°¿à°¨ సంగ‌తి తెలిసిందే. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎగ్జ‌యిటింగ్ కంటెంట్‌ను అందించే దృక్ప‌థంతో ప్రారంభ‌మైన ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌పామ్‌కు తెలుగు ప్రేక్ష‌కుల నుండి అపూర్వ‌మైన ఆద‌à°°à°£ దొరుకుతుంది. ప్రాంతీయ భాష‌లో ప్రారంభ‌మైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఆహాకు మంచి ఆద‌à°°‌à°£ à°¦‌క్కుతుంది. ప్రారంభ‌మైన రెండు వారాల్లోనే ఐదు à°²‌క్ష‌à°² రిజిస్ట్రేష‌న్స్ పూర్తి చేసుకుని మిలియన్ దిశ‌à°—à°¾ à°•‌దులుతుంది. ఇప్ప‌టికే ఆహా యాప్ 671000 à°°à°¿à°œ‌స్ట్రేష‌న్ మార్క్‌ను రీచ్ అయ్యింది. 


36 నిమిషాలు స్ట్రీమింగ్ à°¸‌à°—‌టుతో 2 మిలియ‌న్ యాక్టివ్ యూజ‌ర్స్ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు 24,313,661 నిమిషాలను వీక్షించారు. à°®‌స్తీస్‌, కొత్త పోర‌డు, షిట్ హెపెన్స్‌, గీతా సుబ్ర‌à°®‌ణ్యం వంటి వెబ్ సిరీస్‌à°²‌తో పాటు అర్జున్ సుర‌à°µ‌à°°à°‚, ఖైదీ, ప్రెజ‌ర్ కుక్క‌ర్ వంటి గ్రేట్ కంటెంట్‌తో ఆహా తెలుగు ప్రేక్ష‌కుల à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌à°—à°¾ మారింది. తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది సంద‌ర్భంగా ఆహా యాప్‌ను మార్చి 25à°¨ భారీ లెవ‌ల్లో లాంఛ్ చేస్తున్నారు. à°ˆ వేడుక‌లో ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు, సెల‌బ్రీటీలు పాల్గొంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !