View

జూన్ 2 న థియేటర్స్ కి 'చక్రవ్యూహం'

Tuesday,May30th,2023, 02:58 PM

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్  à°ªà±à°°à°§à°¾à°¨ పాత్రలో నటిస్తున్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం "చక్రవ్యూహం’ -ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. à°ˆ చిత్రాన్ని తెరకెక్కించిన చెట్కూరి మధుసూధన్ మీడియా రిలీజ్ ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాలను పంచుకున్నారు. సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై  à°¶à±à°°à±€à°®à°¤à°¿. సావిత్రి గారు "చక్రవ్యూహం" ని నిర్మించారు.


డైరెక్టర్ మధుసూధన్ మాట్లాడుతూ మా "చక్రవ్యూహం" చిత్ర  à°«à°¸à±à°Ÿà± లుక్‌ని విడుదల చేసిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారిని గుర్తుచేసుకొని  à°§à°¨à±à°¯à°µà°¾à°¦à°¾à°²à± తెలిపారు. ఇప్పటికే విడుదల అయినా టీజర్ à°•à°¿ ట్రైలర్ à°•à°¿ మంచి రెస్పాన్స్ వస్తుంది అని థియేటర్స్ లో కూడా ఇదే విధంగా ఉంటుందని ఆశాభావంతో ఉన్నారు. ట్రైలర్ విడుదల చేసిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది à°ˆ చిత్ర ట్రైలర్. ప్రేక్షకులు అందరిని జూన్ 2 à°¨ థియేటర్స్ లోనే సినిమా చూసి ఆదరించాలని కోరారు.


క్రైమ్ థ్రిల్లర్ à°—à°¾  à°¤à±†à°°à°•à±†à°•à±à°•à°¿à°¨ చిత్రం లో అజయ్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన మాట్లాడుతూ, మధుసూధన్ గారు సినిమాని తీసిన తీరు  à°¤à°¨à°•à± ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చారు. స్క్రీన్ ప్లే, à°•à°¥ పై తనకి ఉన్న కమాండ్ బట్టే చెప్పచు మధుసూధన్ గారు తన కథని ఎలా సిద్ధం చేసారో అని అన్నారు. సినిమా అందరికి నచ్చుతుందని  à°¬à°¾à°—à°¾ వచ్చిందని ప్రతి ఒక్కరు తమ సినిమాని జూన్ 2 à°¨ థియేటర్స్ à°•à°¿ వచ్చి చూడమని కొత్త దర్శకులని ఎంకరేజ్ చేయమని అన్నారు.


కొద్ది  à°°à±‹à°œà±à°² క్రితం విడుదల అయినా విరూపాక్ష ని డైరెక్ట్ చేసిన యువ దర్శకుడు కార్తీక వర్మ దండు మరియు నేచురల్ స్టార్ నాని à°•à°¿ బిగ్గెస్ట్ కెరీర్ హిట్ అందించిన దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కూడా తమ మొదటి  à°šà°¿à°¤à±à°°à°¾à°²à°¤à±‹ పెద్ద విజయం సాధించారు. విరూపాక్ష- కార్తీక వర్మ దండు, దసరా- శ్రీకాంత్ ఓదెల అని ఎలా చెప్పుకుంటున్నారో  à°ˆ చిత్రం విడుదల అయ్యాక చక్రవ్యూహం- చెట్కూరి మధుసూధన్ అని కచ్చితంగా మాట్లాడుతుకుంటారని చిత్ర యూనిట్ సభ్యలు పేర్కొన్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో à°ˆ సినిమా  à°¹à°•à±à°•à±à°²à°¨à°¿  à°®à±ˆà°¤à±à°°à±€  à°®à±‚వీ డిస్ట్రిబ్యూషన్ శశిధర్ రెడ్డి కొనుగోలు చేసారు. ఆయన మాట్లాడుతూ à°•à°¥ వినగానే నచ్చి  à°•à±Šà°¨à°¡à°‚ జరిగింది అన్నారు. ఇప్పడు డైరెక్టర్ గారు తీసిన సినిమా చూసాక 100 శాతం సక్సెస్ అవుతుందని చెప్పారు. నేటి కాలం యువ దర్శకులదే అని మంచి మంచి కంటెంట్స్ తో వస్తున్నారని అలాంటి వారికి అవకాశాలు ఇవ్వడానికి ఇండస్ట్రీ ఎప్పడూ రెడీగా  à°‰à°‚టుందని మరియూ ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారని అన్నారు. జూన్ 2 à°¨ గ్రాండ్ à°—à°¾  à°°à°¿à°²à±€à°œà± చేస్తున్న మా "చక్రవ్యూహం" చిత్రాన్ని థియేటర్స్ లో చూసి విజయవంతం చేయాలని  à°•à±‹à°°à°¾à°°à±. శశిధర్ రెడ్డి గారి చేతులు మీదగా చిత్ర యూనిట్ అంతా  à°•à°²à°¿à°¸à°¿ బిగ్ టికెట్ ని ఆవిష్కరించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !