View

అఖిల్ 2వ సినిమా టైటిల్, లుక్ రిలీజ్ చేసిన నాగ్.. థాట్ అదిరింది!

Monday,August21st,2017, 09:45 AM

అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం తన రెండో సినిమాతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ గురించి చాలా వార్తలు ప్రచారమయ్యాయి. 'జున్ను', 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక', 'రంగుల రాట్నం' టైటిల్స్ ఈ సినిమా కోసం ప్రచారమయ్యాయి. అయితే ఈ టైటిల్స్ ఏవీ అఖిల్ సినిమాకి పెట్టలేదు. కింగ్ నాగార్జున తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా కోసం అనుకుంటున్న టైటిల్ గురించి ఓ హింట్ ఇచ్చారు.


''హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం'' అనే పాటను నాగ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ టైటిల్ నుంచే అఖిల్ సినిమా టైటిల్ ఉంటుందని హింట్ ఇచ్చారు నాగ్. అంతే ఎవరికి తోచిన విధంగా వారు 'హలో', 'ఫ్రేమ కోసమేరోయ్ జీవితం', 'హలో గురూ'... టైటిల్స్ ని ఊహించుకున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ 'హలో' అని కన్ ఫార్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. అఖిల్ ఫస్ట్ లుక్ అదిరింది. టైటిల్ కూడా బాగుంది. అక్కినేని అబిమానుల నుంచి ఈ టైటిల్, ఫస్ట్ లుక్ పట్ల ఎలాంటి రెస్సాన్స్ వస్తుందో వేచిచూద్దాం. ఎన్టీఆర్, రాంచరణ్, సూర్య, రానా, నాని, నాగచైతన్య, సమంత, రకుల్, కాజల్, శృతిహాసన్ లతో పాటు రాజమౌళి ఫైనల్ గా అక్కినేని నాగేశ్వరరావుగారు 'హలో' చెబుతున్న క్లిప్పింగ్స్ తో ఓ వీడియోని నాగ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఇన్నోవేటివ్ గా అఖిల్ రెండో చిత్రానికి సంబంధించిన టైటిల్ ని, లుక్ ని రివీల్ చేసారు. ఐడియా అదిరింది గురూ...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !