View

అఖిల్, పూజా కెమిస్ట్రీ 'మోస్ట్ ఎలిజిబల్ బ్యాచులర్' కి హైలైట్ అట! అదిరిపోతుందట!

Saturday,February08th,2020, 02:40 PM

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ à°«‌స్ట్ లుక్ విడుద‌లైంది. తాజాగా à°ˆ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధ‌à°°‌à°£ ప్రేక్ష‌కులు à°µ‌à°°‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌à°¡‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వ‌à°¡à°‚ à°ˆ సినిమా మీద ఉన్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఇక‌ అక్కినేని à°¨‌à°Ÿ వార‌సుడిగా హ్యాండ్ à°¸‌మ్ హీరో అఖిల్ వైవిధ్య‌మైన à°•‌à°¥‌లు ఎంచుకుంటూ ఇటీవ‌లే మిస్ట‌ర్ à°®‌జ్ను, à°¹‌లో వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ à°¬‌‌స్ట‌ర్స్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. à°ˆ నేప‌థ్యంలో అఖిల్ à°®‌రోసారి à°¤‌à°¨‌ ఫ్యాన్స్ à°•à°¿ ఫుల్ కిక్ ఇచ్చే స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ à°—à°¾ రాబోతున్నాడు. à°ˆ చిత్రాన్ని బొమ్మ‌‌రిల్లు భాస్క‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వం లో నిర్మాత‌లు à°¬‌న్నీవాసు , వాసు à°µ‌ర్మ  à°¸à°‚యుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలానే à°ˆ చిత్రంలో అఖిల్ సరసన  à°ªà±‚జా హెగ్డే హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. అఖిల్, పూజా హెగ్ధే à°®‌ధ్య à°¨‌డిచే కెమిస్ట్రీ à°ˆ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌à°£‌à°—à°¾ నిల‌à°µ‌బోతుందని à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌లు తెలిపారు. à°ˆ చిత్రంలో అఖిల్ అక్కినేని à°«‌స్ట్ లుక్ ని à°ˆ రోజు చిత్ర నిర్మాత‌లు విడుద‌à°² చేశారు.


ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 15 నుంచి తదుప‌à°°à°¿ షెడ్యూల్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతోంది. హైద‌రాబాద్, అమెరికా à°¤‌దిత‌à°° ప్రాంతాల్లో ఇప్పిటికే షూటింగ్ à°œ‌రుపుకున్న à°ˆ చిత్ర యూనిట్ అదే ఉత్సాహాంతో ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 15 నుంచి à°®‌రో షెడ్యూల్ మొద‌à°²‌పెట్ట‌బోతున్నారు.à°ˆ షెడ్యూల్ లో మేజ‌ర్ టాకీ పార్ట్ పూర్తిచేస్తున్న‌ట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు.


గోపీ సుంద‌ర్ మ్యూజిక‌ల్ మ్యాజిక్
జీఏ 2 బ్యాన‌ర్ తో గోపీ సుంద‌ర్ ఉన్న à°œ‌ర్నీ గురించి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. à°—‌తంలో జీఏ2 బ్యాన‌ర్ లో రిలీజైన గీతగోవిందం సినిమాకి గోపీ అద్భుత‌మైన బ్లాక్ à°¬‌స్ట‌ర్ సంగీతం ఇచ్చారు. à°ˆ నేప‌థ్యంతోనే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ à°•à°¿ ఆరు పాట‌లు రెడీ చేశారు గోపీ సుంద‌ర్. à°ˆ ఆరు పాట‌ల్లో నాలుగు పాట‌లు ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసిన‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. అలానే మిగ‌తా రెండు పాటలు ఫారిన్ లో చిత్రీక‌à°°‌à°£‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలిపారు. 


à°µ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న జీఏ2
పిల్లా నువ్వు లేని జీవితం, à°­‌లే à°­‌లే à°®‌గాడివోయ్,  à°—ీత‌గోవిందం, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ à°¬‌స్ట‌ర్స్ అందించిన యంగ్ ఇంటిల్జెంట్ ప్రొడ్యూస‌ర్ à°¬‌న్ని వాసు à°®‌రోసారి అదే ఉత్సాహాంతో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ à°¦‌ర్వ‌à°•‌త్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్. అలానే à°ˆ చిత్రాన్ని లెజండరీ ప్రోడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ గారి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో నిర్మాత వాసు à°µ‌ర్మ‌తో à°•‌లిసి à°¬‌న్ని వాసు సంయుక్తంగా నిర్మించడం విశేషం.
ఇక à°ˆ సినిమాను ఏప్రిల్ లో విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. ‌ 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !