View

సెట్ లో గాయపడిన అఖిల్.. డాక్టర్ల అడ్వయిజ్ ఏంటో తెలుసా!

Thursday,March05th,2020, 09:30 AM

కుర్ర హీరో, అక్కినేని వారసుడు అఖిల్ షూటింగ్ సెట్ లో గాయపడ్డాడు. అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్'. à°ˆ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో జరుగుతోంది. 


కాగా à°ˆ సినిమా కోసం కామెడీ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. à°† షూటింగ్ స్పాట్ లో అఖిల్ కుడి చెయ్యికి చిన్నపాటి గాయమయ్యిందని తెలుస్తోంది. కుడి చెయ్యి వాచిందట. à°ˆ గాయానికి చికిత్స చేసిన డాక్టర్ వారం పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా అడ్వయిజ్ చేసారట. à°ˆ నెల 10వరకూ అఖిల్ రెస్ట్ లో ఉండబోతున్నాడని వినికడి. à°† తర్వాత à°ˆ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడట. 


బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న à°ˆ సినిమాలో పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే à°ˆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ 'మనసా..' ని విడుదల చేసారు. దీనికి మంచి స్పందన లభించింది. ఏప్రిల్ లో à°ˆ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !