View

బంగార్రాజు గురించి చెప్పిన నాగ్!

Wednesday,April03rd,2019, 08:15 AM

కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'సోగ్గాడే చిని నాయనా' లోని బంగార్రాజు క్యారెక్టర్ ని మెయిన్ గా తీసుకుని ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు నాగ్. 'సోగ్గాడే చిని నాయనా' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతోనే ఈ సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఎప్పట్నుంచో అనుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ మధ్య డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఓ స్టోరీ లైన్ వర్కవుట్ చేసి నాగ్ కి చెప్పాడు. ఈ స్టోరీ లైన్ నాగ్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. దాంతో ఈ సినిమాని హోల్డ్ లో పెట్టినట్టు నాగ్ ఓ సందర్భంలో చెప్పారు.


ఇప్పుడు మళ్లీ à°ˆ సినిమా ప్రస్థావన వచ్చింది. 'మన్మధుడు 2' చిత్రం షూటింగ్ నిమిత్తం పోర్చుగల్ వెళ్లడానికి సమాయత్తమవుతున్న నాగార్జున à°“ ఇంగ్లీష్ డైలీతో ఇంటరాక్ట్ అయ్యాడు. à°ˆ సందర్భంగా 'బంగార్రాజు గురించి ప్రస్తావిస్తూ... ''బంగార్రాజు స్క్రిప్ట్‌ పైనల్ స్టేజ్ లో ఉంది. స్ర్కిఫ్ట్ పూర్తవ్వగానే à°ˆ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళతాము. అన్నపూర్ణ బ్యానర్ లోనే à°ˆ సినిమా వుంటుంది'' అని స్ఫష్టం చేసారు. సో.. 'బంగార్రాజు' ను నాగ్ వదిలేయలేదని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !