View

పగిలిపోయేలా వాయించే డిజె.. దువ్వాడ జగన్నాథమ్ ట్రైలర్ రివ్య్వూ!

Monday,June05th,2017, 12:12 PM

ఈ కాలంలో చెప్పాల్సింది 'బుద్దం శరణం గచ్చామి' కాదు సార్... 'యుద్దం శరణం గచ్చామి'. 'పబ్బుల్లో మ్యూజిక్ వాయించే డిజె కాదు.. పగిలిపోయేలా వాయించే డిజె' అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో 'దువ్వాడ జగన్నాథమ్' చిత్రం కోసం చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్ ద్వారా చెప్పేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ రోజు ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది.


రొమాన్స్, యాక్షన్, సెటైరికల్ డైలాగులు, పవర్ ఫుల్ డైలాగులతో 'దువ్వాడ జగన్నాథమ్' సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందనే విషయం ట్రైలర్ తో కన్ ఫార్మ్ అయ్యింది. సత్యనారాయణపురం ఆగ్రహారానికి చెందిన బ్రాహ్మణ కుర్రాడు దువ్వాడ జగన్నాథమ్. క్యాటరింగ్ సర్వీస్ ఓనర్. బ్రాహ్మణ గెటప్ లో అల్లు అర్జున్ చాలా బాగున్నాడు. మోడ్రన్ గర్ల్ పాత్ర లో అలరించనుంది పూజా హెగ్డె. ఈ పాత్ర కోసం అందాలు ఆరబోసింది. ట్రైలర్ లో కట్ చేసిన ఒక షాట్ లోనే పూజా ఏ రేంజ్ లో గ్లామర్ ఒకలబోసిందో తెలిసిపోతోంది. అవినీతి విలన్ అయిన రావు రమేష్ ని అంతమొందించడానికి విశ్వామిత్రుడి స్టైల్లో ఆయుధం పట్టి యుద్దానికి బయలుదేరతాడు జగన్నాథమ్. టూకీగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అని ట్రైలర్ ద్వారా చెప్పేసాడు హరీష్ శంకర్. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలైట్. విజువల్ గా సినిమా చాలా గ్రాండియర్ గా ఉంటుందని, నిర్మాత దిల్ రాజు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. మొత్తం మీద అల్లు అర్జున్ ని ఎలా చూడాలనుకుంటారో అలాంటి పవర్ ఫుల్ పాత్రతోనే హరీష్ శంకర్ ఈ సినిమా తీర్చిదిద్దాడని ఫిక్స్ అయిపోవచ్చు. బాక్సాఫీస్ ని డిజె బాగానే షేక్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకునే పనిలో పడిపోయుంటారు. సో.. జూన్ 23న విడుదలకాబోతున్న ఈ సినిమా కోసం వెయిట్ చేద్దాం. దువ్వాడ ఏ రేంజ్ లో ఇరగదీస్తాడో చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !