View

'పుష్ప' నుంచి అందుకే తప్పుకున్నానంటున్న నటుడు!

Tuesday,July14th,2020, 07:17 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా à°¤à±†à°°à°•à±†à°•à±à°•à±à°¤à±‹à°¨à±à°¨ 'పుష్ప' సినిమాని à°ªà°¾à°¨à± ఇండియా మూవీగా మలచడానికి à°•à±à°°à°¿à°¯à±‡à°Ÿà°¿à°µà± à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± సుకుమార్ à°ªà°•à±à°•à°¾à°—à°¾ à°ªà±à°²à°¾à°¨à± చేస్తున్న సంగతి తెలిసిందే. à°ˆ సినిమాలో à°•à±‹à°²à±€à°µà±à°¡à±, బాలీవుడ్ తో పాటు మల్లూవుడ్, శాండిల్ వుడ్ నటీనటులను నటింపజేయడానికి సుకుమార్ à°ªà±à°°à°¯à°¤à±à°¨à°¾à°²à± చేస్తున్నారు. అందులో భాగంగానే à°ˆ సినిమాలోని à°«à°¾à°°à±†à°¸à±à°Ÿà± ఇన్స్ à°ªà±†à°•à±à°Ÿà°°à± à°•à±à°¯à°¾à°°à±†à°•à±à°Ÿà°°à± à°•à±‹à°¸à°‚ à°¤à°®à°¿à°³à± హీరో విజయ్ సేతుపతి à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°°à±. కానీ à°ˆ సినిమా నుంచి విజయ్ సేతుపతి à°¤à°ªà±à°ªà±à°•à±à°¨à±à°¨à°¾à°¡à±. పారితోషికం విషయంలో à°œà°°à°¿à°—à°¿à°¨ చర్చల à°µà°²à±à°²à±‡ విజయ్ à°¸à±‡à°¤à±à°ªà°¤à°¿ à°ˆ సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు à°ªà±à°°à°šà°¾à°°à°®à°¯à±à°¯à°¾à°¯à°¿. à°† వార్తలో నిజంలేదు. 


'పుష్ప' కోసం కేటాయించిన డేట్స్ ని సుకుమార్ వాడుకోలేకపోతున్నారట. కరోనా à°µà±ˆà°°à°¸à± వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో à°šà°¿à°¤à±à°° పరిశ్రమ లాక్ డౌన్ మోడ్ లో ఉంది. షూటింగ్ లు ఆగిపోయాయి. దాంతో à°†à°°à±à°Ÿà°¿à°¸à±à°Ÿà± లు ఇబ్బందులు ఎదుర్కొనే à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à± నెలకొన్నాయి. à°ˆ యేడాది à°¸à±†à°•à°‚డాఫ్ లో విజయ్ à°¸à±‡à°¤à±à°ªà°¤à°¿ à°•à±Šà°¨à±à°¨à°¿ సినిమాలకు à°¡à±‡à°Ÿà±à°¸à± కేటాయించాడట. ఇప్పుడు à°† డేట్స్ ని అడ్జెస్ట్ చేసి, 'పుష్ప' కోసం ఇవ్వాలంటే మిగతా సినిమాలు డిస్టర్బ్ అవుతాయట. అందుకే 'పుష్ప' నుంచి విజయ్ సేతుపతి à°¤à°ªà±à°ªà±à°•à±à°¨à±à°¨à°¾à°¡à±.  à°ˆ విషయాన్ని à°¸à±à°µà°¯à°‚à°—à°¾ విజయ్ à°¸à±‡à°¤à±à°ªà°¤à°¿ à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¸à°¾à°¡à±. à°¸à±‹... పారితోషికం కుదరక విజయ్ à°¸à±‡à°¤à±à°ªà°¤à°¿ à°ˆ సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్తలో నిజంలేదు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !