View

టాప్ ప్లేస్ లో ట్రెండింగ్.. 'అల..' రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్!

Saturday,March07th,2020, 07:45 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ à°¬‌స్ట‌ర్ ఆల్ ఇండ‌స్ట్రీ హిట్ రికార్డ్ బ్రేక‌ర్. à°…à°²‌వైకంఠ‌పురంలో ఆడియో à°•à°¿ à°µ‌చ్చిన క్రేజ్ గురించి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. ప్ర‌ఖ్యాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఆల‌వైకుంఠ‌పురం ఆడియో విడుద‌లైంది. à°ˆ మ్యూజిక్ ఆల్బ‌మ్ లో ఉన్న అన్ని పాట‌à°²‌à°•à°¿ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛాన‌ల్ లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ రావ‌à°¡‌మే కాకుండా తాజాగా à°ˆ పాట‌లు పాన్ ఇండియా వైడ్ ఉన్న ప్ర‌ఖ్యాత మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ అన్నిట్లో టాప్ ప్లెస్ ట్రెండ్ అవుతుండ‌à°Ÿà°‚ విశేషం. 


à°ˆ సంద‌ర్భంగా ఆదిత్య గ్రూప్ అధినేత శ్రీ ఆదిత్య గుప్తా గారు మాట్లాడుతూ - ముందుగా ఇంత‌à°Ÿà°¿ బ్లాక్ à°¬‌స్ట‌ర్ ఆల్బ‌మ్ మా మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుద‌à°² చేసే à°…à°µ‌కాశం ఇచ్చిన హారికా హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ వారికి అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°¤‌à°®‌న్ గారికి కృత‌జ్ఞ‌à°¤‌లు తెలుపుకుంటున్నాను. ఇక à°ˆ ఆల్బమ్ లో ఉన్న పాటలు బాలీవుడ్ పాట‌à°²‌ను వెన‌క్కి నెట్టి మరీ జియోసావ‌న్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వంటి ఆల్బ‌మ్స్ లో టాప్ 1, 2 ,6 స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటు వింక్, గానా వంటి మ్యూజిక్ ఆప్స్ లో సైతం ఇదే à°¹‌వా కొన‌సాగిస్తున్నాయ‌ని అన్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !