View

తండ్రి చెప్పిన మాటను నిజం చేస్తున్న అల్లు అర్జున్!

Thursday,July11th,2019, 10:06 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందిన 'శివమ్' చిత్రం ఆడియో వేడుకకు మెగా నిర్మాత అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఆ ఆడియో వేడుకలో రాశిఖన్నా గురించి ఆయన మాట్లాడుతూ - ''త్వరలో రాశిఖన్నా మా ఇద్దరి అబ్బాయిలు అల్లు అర్జున్, అల్లు శిరీష్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తుంది'' అని అన్నారు. దాంతో అల్లు బ్రదర్స్ తో రాశిఖన్నా రొమాన్స్ చేయడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ ఘడియలు ఇప్పుడు వచ్చాయని ఫిల్మ్ నగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...


ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డె, నివేధా పేతురాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా కోసం రాశిఖన్నాని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్సయ్యారట. డైరెక్టర్ వేణుశ్రీరామ్ ఇటీవల రాశిఖన్నాని కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి వివరించాడట. రాశిఖన్నా మరో మాట మాట్లాడకుండా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారమ్. అగ్రిమెంట్ మీద సైన్ చేయడమే తరువాయి అని తెలుస్తోంది. సో... అల్లు అరవింద్ చెప్పినట్టు అల్లు అర్జున్ తో రాశిఖన్నా రొమాన్స్ చేయబోతోంది. అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే కదా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !