View

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా.. ఆ వార్త నిజం కాదు!

Sunday,October28th,2018, 08:37 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ టైమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' చిత్రం చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తదుపరి సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టేసాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.


హిందీ సినిమా రీమేక్ తోనే అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని తేలిపోయింది. అల్లు అర్జున్ కోసం ఓ స్టోరీ లైన్ తయారు చేసాడట త్రివిక్రమ్. ఈ స్టోరీతోనే ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' లాంటి హిట్ చిత్రాలు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో మూడో సినిమాకి రంగం సిద్ధమవుతోంది. మరి ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందా వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !