View

సొసైటీ మీద సెటైర్స్.. అల్లు శిరీష్ 'జాతిరత్నం'

Thursday,December13th,2018, 01:23 PM

అల్లు హీరో శిరీష్ ప్రస్తుతం మలయాళ సినిమా 'ఎబిసిడి' తెలుగు రీమేక్ లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఇదే టైటిల్ తో తెరకెక్కుతోంది. తాజాగా శిరీష్ కి సంబంధించి ఓ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...


డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అల్లు శిరీష్ అంగీకరించాడట. మారుతి చెప్పిన ఓ స్టోరీ లైన్ శిరీష్ కి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమయ్యిందని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ లోనే ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారమ్. సొసైటీ మీద సెటైర్ కల్ కామెడీ తో ఈ చిత్రం స్టోరీ లైన్ ఉంటుందట. 'జాతి రత్నం' టైటిల్ ని కూడా ఈ చిత్రానికి పరిశీలిస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదుగానీ, డిస్కషన్స్ జరుగుతున్నాయని మాత్రం తెలుస్తోంది. సో... ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !