View

సరికొత్త ఉద్యమానికి నాంది పలికిన అల్లు శిరీష్!

Thursday,June18th,2020, 09:07 AM

విదేశి బ్రాండ్స్ మన మార్కెట్స్ ని ఎలా కబళించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విదేశీ ఉత్పత్తులను బ్యాన్ చేద్దాం... స్వదేశి à°‰à°¤à±à°ªà°¤à±à°¤à±à°²à°¨à± వాడదాం అనే నినాదం అప్పుడప్పుడు తెరపైకి వస్తుంటుంది. కానీ సీరియస్ à°—à°¾ తీసుకుని à°µà°¿à°¦à±‡à°¶à°¿ ఉత్పత్తులను వాడటం మాత్రం ఎవ్వరూ మానడంలేదు. 


à°ˆ విషయంలో à°¯à°‚గ్ హీరో అల్లు శిరీష్ సరికొత్త ఉద్య‌మానికి నాంది à°ª‌లికాడు. గో లోక‌ల్ బీ వోక‌ల్ అనే హ్యాష్ ట్యాగ్ తో శిరీష్ మొద‌లుపెట్టిన à°ˆ ఉద్య‌మం ప్ర‌స్తుతం ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతోంది. ప్రతి భారతీయుడు కుదిరినంత వరకూ విదేశి బ్రాండ్ల వాడకాన్ని తగ్గించాలి. మన వద్ద ప్రత్యామ్నాయం లేకపోతేనే అది కూడా స్వ‌దేశ‌ యేతర ఉత్పత్తి వాడాలి. అంతేగాని ప్ర‌తి à°…à°µ‌à°¸‌రానికి విదేశి ఉత్పత్తులు à°µà°¾à°¡à°•à±‚డదని శిరీష్ పిలుపునిచ్చాడు. అంతేకాదు స్వ‌యంగా మార్కెట్ à°•à°¿ వెళ్లి ఏరికోరి భారతీయ బ్రాండ్లను వెతికి à°®‌à°°à±€ కొన్నాడు శిరీష్. వీలైనంత వరకు అందరూ ఇలాగే చేయండి అంటూ తాను కొన్న భారతీయ ఉత్పత్తుల ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అలానే చాలా మంది స్వ‌దేశి వస్తువుల‌ను ఉప‌యోగిస్తున్నా à°¸‌రే à°¬‌à°¯‌à°Ÿ‌à°•à°¿ చెప్ప‌రు, ఇక పై అలా కాకుండా à°®‌నం స్వ‌దేశి ఉత్ప‌త్తుల‌ను వాడుతున్నామని à°¸‌à°—‌ర్వంగా à°¬‌à°¯‌à°Ÿ‌à°•à°¿ వెల్ల‌డించాల‌ని శిరీష్ పేర్కొన్నాడు.  


శిరీష్ ప్ర‌స్తుతం à°¤‌à°¨ à°¤‌దుప‌à°°à°¿ సినిమాకి సంబంధించిన à°ª‌నుల్లో బిజీగా ఉన్నారు. à°ˆ ప్రాజెక్ట్ à°•à°¿ సంబంధించిన అధికారిక ప్ర‌à°•‌à°Ÿ‌à°£‌తో పాటు కీల‌à°• విష‌యాలు అతిత్వ‌à°°‌లో రాబోతున్నాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !