View

అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా కన్ ఫార్మ్... హీరో ఎవరో తెలుసా!

Friday,November29th,2019, 07:22 AM

డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకానుంది. దీని తర్వాత అనిల్ రావిపూడి ఓ కుర్ర హీరోతో సినిమా చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఆ కుర్ర హీరో ఎవరు అనే వివరాల్లోకి వెళితే...


'ఇస్మార్ట్ శంకర్' సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ తదుపరి సినిమా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనుంది.  తాజా వార్తల ప్రకారం ఇటీవల అనిల్ రావిపూడి à°“ స్టోరీ లైన్ ని రామ్ à°•à°¿ నరేట్ చేయడం జరిగిందని, à°† స్టోరీ లైన్ నచ్చడంతో అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. మొత్తం మీద రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే ఖచ్చితంగా à°† సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. చూద్దాం మరి... ఎప్పుడు à°ˆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందో...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !