View

ఆ అమ్మడికి షాకిచ్చిన రాంచరణ్.. భలే ఆఫర్ మిస్ అయ్యింది!

Monday,January23rd,2017, 08:51 AM

మూడు సినిమాలు చేసింది.. 'అఆ', 'ప్రేమమ్', 'శతమానంభవతి' చిత్రాలు చేసి, ఏకంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో రొమాన్స్ చేయబోతోంది... అమ్మడిది ఎంత అదృష్టం... కేరళ కుట్టి అనుపమాపరమేశ్వరన్ గురించి ఈ మాటలు అనుకోనివారు లేరు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అయ్యో... మంచి ఆఫర్ అనుపమా చేజారిందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ అనుపమా చేజారిన ఆ మంచి ఆఫర్ ఏంటీ అనే వివరాల్లోకి వెళితే...


రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా అనుపమాపరమేశ్వరన్ ని తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అనుపమా కూడా తెలియజేసింది. అయితే రాంచరణ్ పక్కన అనుపమాపరమేశ్వరన్ అంత సూట్ అవ్వలేదట. మరీ చిన్నపిల్లలా కనబడుతోందట. దాంతో అనుపమాని హర్ట్ చేయకుండా ఈ విషయాన్ని ఆమెకు స్మూత్ గా చెప్పేసారట రాంచరణ్, సుకుమార్. ఈ అవకాశం చేజారినందుకు అనుపమా పాపం తెగ ఫీలై ఉంటుంది. కానీ చేసేదేంలేదు కదా....ఇదిలా ఉంటే...


రాంచరణ్ తో సుకుమార్ చేయబోయే చిత్రం 75కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 PM' టైటిల్ ని పరిశీలిస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. కథకు ఈ టైటిల్ అయితే యాఫ్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట. మరి ఫైనల్ గా ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తారో లేదో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !