View

ఆసక్తి రేపుతున్న అనుష్క 'నిశ్శబ్దం' ట్రైలర్

Friday,March06th,2020, 09:49 AM

అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌à°—à°¾ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌à°—à°¾ నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టిస్తోన్న చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ఏప్రిల్ 2à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, à°¤‌మిళ‌, à°®‌à°²‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదలవుతోంది. హేమంత్ à°®‌ధుక‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వం వహిస్తున్న చిత్రమిది. క్రితి ప్ర‌సాద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€ నిర్మాణంలో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం నేచురల్ స్టార్ నాని à°¤‌à°¨ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌à°² చేశారు. ‘‘ఇదుగో..మా స్వీటెస్ట్ స్వీటీ ‘నిశ్శ‌బ్దం’ ట్రైలర్. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌à°¨‌లు’’ అని చిత్ర యూనిట్‌à°•à°¿ నాని శుభాకాంక్ష‌లు తెలిపారు. à°ˆ సినిమా లో అత్యధిక భాగం అమెరికాలో చిత్రీక‌రించారు.


ట్రైల‌ర్ విష‌యానికి à°µ‌స్తే.. సినిమా అంతా క్రైమ్ à°¸‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌à°®‌వుతోంది. ట్రైలర్ ప్రారంభంలోనే à°’à°• అమెరికన్ న్యూస్ రిపోర్టర్ "దెయ్యాల కొంప అనే పేరున్న వుడ్ సైడ్ విల్లా ఈరోజు మరోసారి వార్తల్లోకి వచ్చింది" à°…à°¨ చెప్తుంది. ‘అక్క‌à°¡ చీక‌ట్లో à°Žà°µ‌రో ఎటాక్ చేశారంటా... కానీ à°Žà°µ‌రో ఏంటో à°•‌నిపించ‌లేదంటున్నారు’ అనే డైలాగ్‌ లు వినిపిస్తాయి. అంజలి à°ˆ కేసును విచారణ చేస్తూ ఉంటుంది. "à°’à°• ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు" అని మరో సీన్ లో అంజలి అంటుంది. అనుష్క ను విచారిస్తూ "నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి à°Žà°‚దుకు రాలేదు?" అని ప్రశ్నిస్తుంది. "నిన్న ఆర్ఫనేజ్ కు వెళ్ళిన మాకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి" అంటుంది. అవసరాల శ్రీనివాస్ మరో సీన్ లో "ఇదంతా à°“ పాతికేళ్ళ అమ్మాయి ఒక్కత్తే చేసిందంటారా?" అని అడిగితే "ఎవరో తనకి సహాయం చేస్తున్నారు" అంటూ బదులిస్తుంది.


à°“ పాడుబ‌à°¡à°¿à°¨ ఇంట్లో ఉన్న అనుష్క‌, మాధ‌à°µ‌న్ కొన్ని à°­‌యాన‌à°•‌మైన విష‌యాల‌ను చూస్తార‌ని.. à°…à°¸‌లు à°† ఇంట్లో ఏముందోన‌ని పోలీసులు అన్వేష‌à°£‌తోనే సినిమా à°°‌న్ అవుతుంద‌ని తెలుస్తుంది. మరో హీరోయిన్ à°…à°‚à°œ‌లి అమెరిక‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో à°•‌à°¨‌à°ª‌డుతుంది. ఆమె అనుష్క‌à°•à°¿ ఏదో చెప్ప‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తుంది. అనుష్క మాట‌లు మాట్లాడ‌లేని, చెవులు విన‌à°ª‌à°¡‌ని à°¬‌ధిర అమ్మాయి సాక్షిగా à°ˆ సినిమాలో à°¨‌టించింది. ఆమె à°¤‌à°¨ సైగ‌à°²‌తో à°…à°‚à°œ‌లికి ఏదో చెప్ప‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తుంటుంది. à°…à°¸‌లు అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సోనాలి à°Žà°µ‌రు? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే à°ˆ ట్రైల‌ర్‌లో మైకేల్ à°¹‌డ్స‌న్‌, అవసరాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, షాలిని పాండే à°¤‌దిత‌రులు కనబడతారు.


à°…à°¸‌లు ఘోస్ట్ హౌస్ ఏంటి? అందులో à°œ‌రిగే à°•‌థేంటి?  à°…నేది తెలుసుకోవాలంటే ఏప్రిల్ 2à°¨ విడుద‌à°²‌వుతున్న ‘నిశ్శ‌బ్దం’ చూడాల్సిందేన‌ని ఆసక్తి రేపేలా ట్రైల‌ర్ ఉంది.

 

https://youtu.be/azUa-Qpi-Bo



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !