View

ఆర్ ఎఫ్ సి లో బాలయ్యబోయపాటి3

Monday,March02nd,2020, 11:18 AM

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేస్తున్న మూడో సినిమా, ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న అత్యంత ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ à°ˆ రోజు, మార్చ్ 2 ఉదయం ఆర్ ఎఫ్ సి లో మొదలయింది. à°¨à°Ÿà°¸à°¿à°‚à°¹ బాలకృష్ణ పాల్గొనగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ చిత్రీకరణతో దర్శకులు బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు.  à°ˆ షెడ్యూల్ ఏకధాటిగా జరుగుతుంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న à°ˆ చిత్రం,  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à±, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ఫుల్ à°—à°¾ మంచి కథా బలం తో పాటుగా చాలా గ్రాండియర్ à°—à°¾ తెరకెక్కుతోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'బాలయ్య బోయపాటి 3' à°•à°¿ సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.


నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న à°ˆ చిత్రానికి à°¸à°‚గీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, à°¸à°¿à°¨à°¿à°®à°¾à°Ÿà±‹à°—్రఫీ: రాంప్రసాద్‌, à°†à°°à±à°Ÿà±‌ డైరెక్టర్‌: à°Ž.ఎస్‌.ప్రకాష్‌, à°«à±ˆà°Ÿà± మాస్టర్స్: రామ్ - లక్ష్మణ్, à°¨à°¿à°°à±à°®à°¾à°¤: మిర్యాల రవీందర్‌రెడ్డి, à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚: బోయపాటి శ్రీను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !