View

బెల్లంకొండ శ్రీనివాస్, ఓంకార్ సినిమాకి నిర్మాత ఫిక్స్!

Sunday,January21st,2018, 11:25 AM

కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సాక్ష్యం' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత శ్రీనివాస్ చేయబోయే సినిమా కన్ ఫార్మ్ అయ్యిందని తెలుస్తోంది. అతని నెక్ట్స్ సినిమా ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ తో రూపొందనుంది. ఆ వివరాల్లోకి వెళితే...


'జీనియస్', 'రాజుగారి గది', 'రాజుగారి గది 2' చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఓంకార్ ఓ ఆసక్తికరమైన స్టోరీ లైన్ ని బెల్లంకొండ శ్రీనివాస్ కోసం తయారు చేసాడట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఈ స్టోరీ లైన్ ఉంటుందని సమాచారమ్. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాని నిర్మించడానికి సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా 'శంఖం' టైటిల్ తో తెరకెక్కుతోన్న సినిమాకి రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా నిర్మించడానికి ఈ నిర్మాత సమాయత్తమవుతున్నారని సమాచారమ్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 'సాక్ష్యం' చిత్రం పూర్తవ్వగానే ఈ సినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్ బిజీ అవ్వబోతున్నాడట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !