View

స్పై - దేశ భక్తి తో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ 

Tuesday,May16th,2023, 03:01 PM

నిఖిల్ సిద్ధార్థ్ à°°à°¾ ఏజెంట్ à°—à°¾ నటిస్తున్న చిత్రం స్పై. గ్యారీ బిహెచ్  à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± à°—à°¾ పరిచయం అవుతున్నారు.  ఈడీ  à°Žà°‚టర్‌ టైన్‌ మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి,  à°¸à°¿à°‡à°“à°—à°¾ చరణ్ తేజ్ ఉప్పలపాటి   à°¨à°¿à°°à±à°®à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ పై à°ˆ చిత్రం ఉంటుందని ముందే చెప్పారు. అందుకే నిన్న న్యూఢిల్లీ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద స్పై’ టీజర్ విడుదల చేసారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి 3 మిలియన్ వ్యూస్ కు చేరుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చారు. అందుకే మంగళవారం నాడు హైదరాబాద్ లో విలేకరులకు స్పై’ టీజర్ చూపించి స్పై ఫస్ట్‌ మిషన్‌ పేరుతో మీడియా తో ఇంటరాక్ట్ అయ్యారు. à°ˆ వేడుకలో ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సి.à°‡.à°“. చరణ్‌తేజ్‌, సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రవేఖర్‌, సినిమాటోగ్రాఫర్లు వంశీ పచ్చిపులుసు, మార్క్‌ డేవిడ్‌, నితిన్‌ మెహతా (à°…à°–à°‚à°¡ ఫేమ్‌), అభినవ్‌ గోమటం, యాక్షన్‌ డిజైన్‌ రాబిన్‌ సుబ్బు, బాబీ, సానియా ఠాకూర్‌, ఐశ్వర్య మీనన్‌, నిఖిల్‌ సిద్దార్థ్‌ పాల్గొన్నారు.


à°ˆ సందర్భంగా చిత్ర దర్శకుడు, ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌. మాట్లాడుతూ, à°ˆ సినిమాకు నన్ను మొదట ఎడిటర్‌ à°—à°¾ తీసుకున్నారు. ఏమైందో కానీ à°† తర్వాత నువ్వే డైరెక్టర్‌ అన్నారు. చేయాలా వద్దా! అనే డైలమాలో వున్నాను. నా డెబ్యూ సినిమా నిఖిల్‌ తో చేయడం అదృష్టంగా భావిస్తున్నా. à°† తర్వాత తెలిసింది ఏమంటే నిఖిల్‌ గారే మిమ్మల్ని డైరెక్ట్‌ చేయమన్నారని టీమ్‌ చెప్పడంతో మరో ఆలోచన లేకుండా చేసేశాను. యాక్షన్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ కోసం ఏడాదిన్నరపాటు పనిచేశాం. వైజాగ్‌ లోని నా ఫ్రెండ్‌ తో కలిసి టీమ్‌ à°—à°¾ ఏర్పడి చేసిన సినిమా స్పై. ప్రతివారూ తమ టాలెంట్‌ ను చూపించారు. ఎడిటర్‌ à°—à°¾ నేను చాలా సినిమాలకు టీజర్‌ కట్‌ చేశాను కానీ à°ˆ సినిమాకు టీజర్ అంటేనే కొంచెం టెన్షన్‌ పడ్డా. విశాల్‌ చంద్రశేఖర్‌ సమయం తక్కువగా వున్న మంచి ఔట్‌ పుట్‌ ఇచ్చారు. అనిరుద్‌ à°ˆ స్క్రిప్ట్‌ కోసం చాలా వర్షన్‌లు రాశాడు. హీరో నిఖిల్‌ తో పనిచేయడం గొప్పగా వుంది. సాన్య, ఐశ్వర్య లీడ్‌ రోల్స్‌ చేశారు. స్పై మూవీ కాట్టి యాక్షన్‌ పరంగా బాగా కష్టపడ్డారు. నిఖిల్‌ లేకపోతే నేను లేను. జూన్‌ 29à°¨ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. ఆశీర్వదించండి అన్నారు.


హీరో నిఖిల్‌  సిద్ధార్థ్ మాట్లాడుతూ, స్పై ఫస్ట్‌మిషన్‌ అని పెట్టడానికి కారణం మీడియాతో ఇంట్రాక్ట్‌ అవడం కోసమే. ఎన్ని హిట్లు వచ్చినా ప్రతి సినిమా కొత్త ప్రయత్నమే. స్పై మూవీ à°•à°¿ హీరో కథనే. à°ˆ మధ్య ప్రజలు ఇష్టపడేది మంచి కథనే. హీరో, ఎంటర్‌ టైన్‌ మెంట్‌ à°Žà°‚à°¤ వున్నా à°•à°¥ అనే సోల్‌ లేకపోతే బ్లాక్‌ బస్టర్‌ అవ్వదు. అలాంటి కథను రాజశేఖర్‌ రెడ్డి గారు ఇచ్చారు. మొదట à°•à°¥ విని నో చెబుదాం అనుకున్నా. కానీ ఆయన చెప్పిన విధానం చూసి చేసేద్దాం అనిపించింది. à°ˆ à°•à°¥ ఏమిటనేది తెలిసిందే. సుభాష్‌చంద్రబోస్‌ గారి గురించి చాలా విషయాలు మనకు తెలియవు. ఆయన స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దాని పనులు చాలామందికి తెలీవు. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తోపాటు దేశానికి తెలియాల్సిన పాయింట్‌ ఇందులో వుంది. నిన్న ఢిల్లీలో విడుదల చేసిన టీజర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నేతాజీగారి సీక్రెట్స్‌ à°ˆ à°•à°¥. తేజ్‌ నిర్మాత à°—à°¾ బాగా ఖర్చుపెట్టారు. ఇతర నటీనటులు అందరూ బాగా నటించారు అని అన్నారు.


సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల మాట్లాడుతూ, టీజర్‌ కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. నిఖిల్‌ తో పనిచేయడం ఆనందంగా వుంది. గూఢచారి, మేజర్‌, స్పై ఇలాంటి సినిమాలకు పనిచేయడం మరింత ఆనందంగా వుంది. గ్యారీ నేను కలిసి 20 సినిమాలకు పనిచేశాం. తను డెంటిస్ట్‌ కూడా. నేను à°ˆ సినిమాకు ఇచ్చిన à°¬à±€à°œà±€à°Žà°®à±à°¸à± కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అన్నారు.


మరో సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, సీతారామం తర్వాత చేసిన మంచి మూవీ ఇది. అందులోనూ దేశభక్తితో కూడిన చిత్రానికి పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు.


సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు మాట్లాడుతూ, గ్యారీ తో నా జర్నీ 14 ఏళ్ళు. నిఖిల్‌ నటించిన హ్యాపీడేస్‌ ఇప్పటికీ మమ్మల్ని టచ్‌ చేస్తుంది. ఆయన హీరోగా చేసిన సినిమాకు పనిచేయడం థ్రిల్‌à°—à°¾ వుంది అన్నారు.


ఫైట్ మాస్టర్ బాబీ మాట్లాడుతూ, కార్తికేయ2 లో నిఖిల్‌ తో చేసిన జర్నీ మాకు తెలుసు. ఒరిజినల్‌ à°—à°¾ తను రిస్క్‌ చేయడానికి ఇష్టపడే హీరో. టీజర్‌ లో చేసిన రిస్కీ షాట్స్‌ చూస్తే మీకే అర్థమవుతుంది. à°ˆ సినిమాకు అందరూ సహకరించారన్నారు.


మరో ఫైట్ మాస్టర్ రాబిన్‌ సుబ్బు మాట్లాడుతూ, నిఖిల్‌ కోసం à°ˆ సినిమాలో కొత్త à°°à°•à°‚ ఫైట్‌ ను కంపోజ్‌ చేశాం. సినిమాలో థ్రిల్‌ కలిగిస్తుంది అన్నారు.


à°…à°–à°‚à°¡ ఫేమ్‌ నితిన్‌ మెహతా మాట్లాడుతూ, à°…à°–à°‚à°¡ తర్వాత వచ్చిన ఛాన్స్‌ ఇది. ఆర్మీలో 21 ఏళ్ళు à°—à°¾ పనిచేశాను. సుభాష్‌ చంద్రబోస్‌ కు హానర్‌ à°—à°¾ à°ˆ సినిమా వుంటుంది. షూటింగ్‌ లో చాలా ఎంజాయ్‌ చేశాము.. బెస్ట్‌ టీమ్‌ తో కలిసి పనిచేశామని అన్నారు.


నిర్మాత చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి మాట్లాడుతూ, కథను రాజశేఖర్‌రెడ్డి à°Žà°‚à°¤ బాగా రాశారనేది టీజర్‌ లోనే తెలిసిపోతుంది. జూన్‌ 29à°¨ సినిమా చూసి థ్రిల్‌ అవుతారని చెప్పగలను. à°‡.à°¡à°¿.ఎంటర్‌టైన్‌మెంట్‌ లో మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. కథను నిఖిల్‌ కు చెప్పినప్పుడు à°Žà°‚à°¤ ఎగ్జైట్‌ కు గురయ్యామో అంతే రీతిలో ఆయన స్పందించారు. టెక్నీషియన్స్‌ అందరూ కష్టపడి పనిచేశారు అని తెలిపారు.


నటి సాన్య ఠాకూర్ మాట్లాడుతూ, బెస్ట్‌ టీమ్‌ తో నేను పరిచయం కావడం గర్వంగా వుంది. జూన్‌29 కోసం నేనూ వెయిట్‌ చేస్తున్నా. నిన్న ఢిల్లీలో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్దకు వెళ్ళి టీజర్‌ విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.


ఐశ్వర్య మీనన్‌ మాట్లాడుతూ, ఇది నా తొలి తెలుగు సినిమా. à°ˆ సినిమాతో నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నా. దర్శకుడు గ్యారీ నన్ను సెలెక్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌ చెబుతున్నా. ఆయన తొలిసారి దర్శకుడిగా పని చేసినట్టు లేదు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా అనిపించారు. ఇక నిఖిల్‌ తో రొమాన్స్‌, ఫైట్స్‌ చేయడం చాలా థ్రిల్‌ à°—à°¾ అనిపించింది. తను చాలా టాలెంటెడ్‌ అని అన్నారు.

 

మాటల రచయిత అనిరుధ్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ, నిఖిల్‌ గారు కూడా రైటింగ్‌ లో మంచి సపోర్ట్‌ చేశారు. మంచి సినిమా చేశామనే తృప్తి కలిగింది అన్నారు.

 

నటుడు అభినవ్‌ గోమటం మాట్లాడుతూ, టీజర్‌ చాలా వైరల్‌ అయింది. à°¢à°¿à°²à±à°²à±€ నుంచి తిరిగి వచ్చేసరికి 3 మిలియన్‌ వ్యూస్‌ రావడం చాలా గొప్ప విషయం. ఇదంతా నిఖిల్‌ ఫ్యాన్స్‌ వల్లే సాధ్యం. ఇది టెక్నీషియన్స్‌ సినిమా. వారి కృషి వల్లే మంచి ఔట్‌ పుట్‌ వచ్చింది. నిఖిల్‌ ను స్వామిరారా నుంచి చూస్తున్నా. తను కథల ఎంపిక à°µà°¿à°·à°¯à°‚ లో చాలా మెచ్యూర్డ్‌  à°—à°¾ ఆలోచిస్తున్నారు. అందుకే సక్సెస్‌ లు వస్తున్నాయి. à°ˆ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ అవుతుందని చెప్పగలను అని అన్నారు.

 

అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు టీం సమాధానం చెప్పారు.


సెన్సార్ పరంగా ఎటువంటి ఇబ్బంది రాదని, ఈ సినిమా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కథ కాదని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు.


ఎంతో మంది à°ˆ సినిమా కోసం పోటీపడిన సుభాష్ చంద్రబోస్ వంటి దేశ భక్తుడి à°•à°¥ తో సినిమా చేయడం గౌరవంగా భావిస్తామని అన్నారు. దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది గురించి తెలియదు. అవన్నీ వెలికి తీశాం అన్నారు.  à°¸à±à°­à°¾à°·à± చంద్రబోస్ బయోపిక్ కాదు. దేశ భక్తి à°•à°¥ అని అన్నారు.


 à°¤à°¾à°°à°¾à°—ణం: నిఖిల్ సిద్ధార్థ్, ఆర్యన్ రాజేష్,  à°à°¶à±à°µà°°à±à°¯ మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్ & ఇతరులు.


à°ˆ చిత్రాన్ని ఈడీ  à°Žà°‚టర్‌టైన్‌మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి,  à°¸à°¿à°‡à°“à°—à°¾ చరణ్ తేజ్ ఉప్పలపాటి భారీగా  à°¨à°¿à°°à±à°®à°¿à°‚చారు.


à°ˆ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. à°ˆ కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌  à°¤à±†à°²à±à°—ు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !