View

దీపావళికి ముందు, తర్వాత.. బోయపాటి ప్లాన్ అదిరింది!

Monday,November05th,2018, 11:08 AM

దీపావళి పండగను పురస్కరించుకుని మెగాభిమానులకు బోయపాటి శ్రీను ట్రీట్ రెడీ అయ్యింది. ఒక్క ట్రీట్ కాదు... రెండు ట్రీట్ లు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #RC12 ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.


దీపావళి ముందు రోజు, అంటే రేపు (6.11) #RC12 ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు. దీపావళి తర్వాత నవంబర్ 9న ఉదయం 10.25ని.షాలకు ఈ చిత్రం టీజర్ ని విడుదల చేయబోతున్నారు. అధికారికంగా చిత్రం యూనిట్ ప్రకటించేసింది. మెగాభిమానులకు బోయపాటి డబుల్ ట్రీట్ ప్లాన్ చేసినట్టే కదా. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి రానుంది. సినిమా విడుదల వాయిదా పడనుందనే వార్తలను సైతం నిర్మాత దానయ్య ఖండించారు. సో... #RC12 సందడి ఆరంభమవుతోంది. బి రెడీ మెగా ఫ్యాన్స్..!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !