View

బాలయ్య కోసం లేడీ విలన్ ని ఫిక్స్ చేస్తున్న బోయపాటి!

Friday,November29th,2019, 05:56 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ తదుపరి చిత్రం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి à°ˆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా తాజా వార్తల ప్రకారం à°ˆ సినిమాకి నటీనటులను ఫైనలైజ్ చేస్తున్నాడట బోయపాటి. అందులో భాగంగా ప్రస్తుతం విలన్స్ ని ఫిక్స్ చేయడానికి బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నాడని వినికిడి. 


à°ˆ సినిమాలో మెయిన్ లేడీ విలన్ పాత్ర ఒకటుందట. à°ˆ పాత్ర సినిమాలో చాలా కీలకం కావడంతో, రోజాని à°ˆ పాత్ర కోసం అప్రోచ్ అయ్యాడట బోయపాటి. ఇంకా రోజా వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదుకానీ, బోయపాటి డిజైన్ చేసిన విలన్ రోల్ రోజాకి నచ్చిందట. త్వరలోనే దీనికి సంబంధించి రోజా à°“ నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారమ్. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో సినిమా ఇది. దాంతో à°ˆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !