View

ఇంట్రెస్ట్ తో సహా తిరిగి ఇచ్చేసిన బోయపాటి శ్రీను!

Wednesday,February27th,2019, 06:12 AM

డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి ఎప్పుడో అడ్వాన్స్ అందింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ భావించారు. కానీ రాంచరణ్ తో బోయపాటి శ్రీను చేసిన 'వినయ విధేయ రామ' చిత్రం ఫ్లాప్ అవ్వడంతో మైత్రి మూవీ మేకర్స్ మనసు మార్చుకున్నారు. బోయపాటి సినిమా విషయంలో వెనకడుగు వేసారు. ఈ నేపధ్యంలో బోయపాటిని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సిందిగా అడిగారు మైత్రి మూవీ మేకర్స్. ఈ విషయంలో బోయపాటి, మైత్రి మూవీ మేకర్స్ మధ్య డిస్కషన్స్ జరిగాయి. తాజా వార్తల ప్రకారం ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...


అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం ఇష్టంలేని బోయపాటి, సినిమా చేద్దామని మైత్రి మూవీ మేకర్స్ ని అడిగాడట. కానీ అందుకు మైత్రి మూవీ మేకర్స్ అంగీకరించకపోవడంతో ఇంట్రెస్ట్ తో కలిపి అడ్వాన్స్ అమౌంట్ ని తిరిగి ఇచ్చేసాడట బోయపాటి. ఆ రకంగా ఈ డీల్ సెటిల్ అయ్యింది. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం స్ర్కిఫ్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు బోయపాటి. మే లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !