View

చరణ్ హీరోగా మహేష్ సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Thursday,April30th,2020, 08:30 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా à°¸à±‚పర్ స్టార్ మహేష్ బాబు à°“ సినిమా నిర్మించడానికి సమాయత్తమవుతున్నారు... ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న హాట్ టాపిక్ ఇదే. à°ˆ వార్తలో à°Žà°‚తవరకూ నిజముందో à°¤à±†à°²à±€à°¦à±à°•à°¾à°¨à±€, à°ªà±‚ర్తి వివరాల్లోకి వెళితే...


మహేష్ బాబు కోసం డైరెక్టర్ వంశీ పైడిపల్లి à°“ స్టోరీ రెడీ చేసిన విషయం తెలిసిందే. à°ˆ స్టోరీ మహేష్ బాబుకు à°¬à°¾à°—à°¾ నచ్చిందట. కానీ à°ˆ à°•à°¥ తనకంటే రాంచరణ్ à°•à°¿ చాలా బాగుంటుందని భావించిన మహేష్ బాబు, ఇదే విషయాన్ని à°šà°°à°£à± à°•à°¿ చెప్పి à°•à°¥ వినిమని à°šà±†à°ªà±à°ªà°¾à°°à°Ÿ. చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వంశీ పైడిపల్లి à°¸à±à°Ÿà±‹à°°à±€ లైన్ వినిపించారట. à°•à°¥ విన్న చరణ్ à°ˆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.


కాగా తాజా వార్తల à°ªà±à°°à°•à°¾à°°à°‚ à°ˆ సినిమాని మహేష్ బాబు తన హోమ్ బ్యానర్ లో నిర్మించాలని డిసైడ్ అయ్యారట. రాంచరణ్ à°•à°¿ కూడా హోం బ్యానర్ ఉంది కాబట్టి, తను కూడా à°“ నిర్మాతగా ఉంటానని à°šà°°à°£à± చెప్పినట్టు తెలుస్తోంది. à°ˆ డీల్ à°•à°¿ మహేష్ బాబు అంగీకరించారట. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత à°ˆ సినిమాకి సంబంధించి అధికారిక à°ªà±à°°à°•à°Ÿà°¨ వచ్చే అవకాశముందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 


సో... మహేష్ బాబు నో చెప్పిన à°•à°¥ రాంచరణ్ తో తెరకెక్కనుందని ఊహించవచ్చు. à°ˆ వార్తలు నిజమైతే à°°à°¾à°‚చరణ్, మహేష్ బాబు బిజినెస్ పార్టనర్స్ అయ్యే అవకాశముంది. ఇదే కనుక జరిగితే టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ à°•à°¿ à°°à°‚à°—à°‚ సిద్ధమవుతోందని కూడా చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !