View

పవన్ కళ్యాణ్ సినిమాకి డైరెక్టర్ ఫిక్సయినట్టేనా?

Wednesday,October16th,2019, 05:39 AM

'జనసేన' పార్టీ స్థాపించి రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు దూరమయ్యినట్టేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే తాజా వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...


మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించడానికి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు à°ˆ సంస్థలో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పిన à°“ స్టోరీ లైన్ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు నచ్చడంతో, పవన్ కళ్యాణ్ కూడా à°ˆ స్టోరీ లైన్ విని ఒకే చెబితే... à°ˆ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లానింగ్ జరుగుతోందట. తనకు 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ సైతం సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. సో... హరీష్ చెప్పబోయే à°•à°¥ పవన్ కళ్యాణ్ à°•à°¿ నచ్చితే అతి త్వరలోనే పవర్ స్టార్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని ఫిక్స్ అయిపోవచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !