View

మను చరిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసిన హీరో విశ్వక్ సేన్

Tuesday,June13th,2023, 02:28 PM

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర ‘విడుదలకు సిద్ధమవుతోంది. ప్రొద్దుటూర్ టాకీస్ à°¬à±à°¯à°¾à°¨à°°à± లో ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న à°ˆ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు.
à°ˆ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశారు. ట్రైలర్‌ ని బట్టి చూస్తే.. మను చరిత్ర à°’à°• ఇంటెన్స్  à°ªà±à°°à±‡à°®à°•à°¥. శివ à°’à°• ఇంటెన్సివ్ పాత్రను పోషిస్తాడు. అతనికి వివిధ వయసులలో విభిన్న ప్రేమ కథలు ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల అమ్మాయిలందరితో విడిపోతాడు. తనను అంతమొందించాలని అవకాశం కోసం చూస్తున్న కొంతమందితో అతనికి శత్రుత్వం ఉంది.


శివ కందుకూరి తన పాత్రలో అద్భుతంగా నటించాడు. చాలా  à°µà±ˆà°µà°¿à°§à±à°¯à°¾à°¨à±à°¨à°¿ ప్రదర్శించాడు. ప్రతి ప్రేమ కథలోనూ మ్యాజిక్ వుంది.  à°Ÿà±à°°à±ˆà°²à°°à± సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ ఉంటుందని సూచిస్తోంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రాజ్ కందుకూరి గారికి శివ ఎంతనో నేనూ అంతే. నా మొదటి సినిమా విడుదల కాకముందు నుంచే నన్ను ప్రోత్సహిస్తున్నారు. నన్ను బలంగా నమ్మారు. శివ సినిమా హిట్ ఐతే నా సినిమా హిట్ అయినంత ఆనందపడతాను. ట్రైలర్ చాలా   ఇంటెన్స్ à°—à°¾,  à°ªà±à°°à°¾à°®à°¿à°¸à°¿à°‚గ్ à°—à°¾ వుంది. లవ్ యాక్షన్ నా ఫేవరేట్ జోనర్.  à°šà°¾à°²à°¾ మంచి నటీనటులు, టెక్నికల్ టీం కలిసి చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా సినిమా మంచి అనుభూతిని ఇచ్చి పెద్ద విజయం సాధిస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. జూన్ 23à°¨ అందరూ థియేటర్ లో చూడాలి’’ అని కోరారు.


శివ కందుకూరి మాట్లాడుతూ..  à°ªà±à°°à°¤à°¿ నటుడికి à°’à°• బకెట్ లిస్టు వుంటుంది. à°°à°¾ సెట్టింగ్  à°«à±ˆà°Ÿà± చేయాలి, డ్యాన్స్ చేయాలి, మాస్ పాట ఉండాలి.. ఇవన్నీ నాకు ‘మను చరిత్ర’ కంప్లీట్ చేసింది. విశ్వక్ ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. టీం అంతా చాలా కష్టపడ్డాం. à°† కష్టం తెరపై కనిపిస్తుంది. 16à°¨ ప్రభాస్ అన్న ఆదిపురుష్ కోసం థియేటర్ à°•à°¿ వెళ్తాం. జూన్ 23à°¨ మా సినిమా వస్తుంది. అదే ఊపులో మా సినిమాని కూడా చూసి ఆదరించాలి. ఖచ్చితంగా మంచి సినిమా ఇస్తున్నాం. ఎవరినీ నిరాశ పరచదు. దర్శకుడు భరత్ కోసం à°ˆ సినిమా పెద్ద హిట్ కావాలి. చాలా కష్టపడ్డాడు. మను లాంటి మంచి పాత్రని ఇచ్చిన భరత్ à°•à°¿ థాంక్స్. మేఘ చాలా అద్భుతంగా నటించింది. à°ˆ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు.


మేఘా ఆకాష్ మాట్లాడుతూ..  à°šà°¾à°²à°¾ కష్టపడి ఇష్టంతో చేసిన చిత్రమిది. పాటలు, టీజర్ , ట్రైలర్ మీకు నచ్చడం ఆనందంగా వుంది. మీ అందరి ప్రేమ కావాలి. మీ అందరూ ‘మను చరిత్ర’ థియేటర్ లో చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి’’ అని కోరారు.  


రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. శివ ఎంతో విశ్వక్ అంతే. విశ్వక్ అప్పటికి ఇప్పటికి ఒకేలా వున్నాడు. తన నుంచి చాలా నేర్చుకోవాలి. తను à°ˆ వేడుకకి రావడం ఆనందంగా వుంది.  à°œà±‚న్ 23à°¨ సినిమా వస్తోంది. టీం అంతా సినిమా కోసం హార్డ్ వర్క్ చేసింది.  à°®à±€ అందరికీ సినిమా నచ్చుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.


భరత్ మాట్లాడుతూ..  à°Ÿà±à°°à±ˆà°²à°°à± లాంచ్ చేసిన విశ్వక్ సేన్ à°•à°¿ కృతజ్ఞతలు. మేఘ ఏంజెల్ లా à°ˆ సినిమాకి న్యాయం చేసింది. సుహాస్ గారు , డాలీ ధనంజయ్  à°—ారు చాలా మంచి పాత్రలు చేశారు. హీరో శివ .. à°ˆ సినిమా ప్రయాణంలో నా ఫస్ట్ లవ్ అయిపోయారు. à°ˆ జర్నీ ఇలానే కొనసాగాలని వుంది. జూన్ 23à°¨ సినిమా వస్తోంది. మీ అందరి ఆదరణ కావాలి’ అని కోరారు. à°ˆ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.  


మను చరిత్ర జూన్ 23న శ్రీ విజయ ఫిల్మ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


తారాగణం: శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, రఘు, దేవిశ్రీ ప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్, హర్షిత, గరిమ, లజ్జా శివ, కరణ్, గడ్డం శివ.


సాంకేతిక విభాగం
రచన & దర్శకత్వం: భరత్ పెదగాని
నిర్మాత: ఎన్ శ్రీనివాస రెడ్డి
విడుదల: శ్రీ విజయ ఫిల్మ్స్
సంగీత దర్శకుడు: గోపీ సుందర్
డీవోపీ: రాహుల్ శ్రీవాత్సవ్
ఆర్ట్:  à°‰à°ªà±‡à°‚దర్ రెడ్డి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సాహిత్యం: సిరా శ్రీ, కెకె
కొరియోగ్రఫీ: చంద్ర కిరణ్
యాక్షన్: ‘రియల్’ సతీష్, నందు
పీఆర్వో: వంశీ శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !