View

కరోనా ఎఫెక్ట్.. డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ర్కీనింగ్ కి  7 సినిమాలు!

Friday,May15th,2020, 09:10 AM

కరోనా à°¤à±‹ ప్రజల లైఫ్ స్టైల్ మారిపోయింది. మాస్క్ లు, శానిటైజర్స్ మన జీవితాల్లో భాగమైపోయాయి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ఎంతో జాగ్రత్తగా బ్రతకాల్సిన రోజులివి. స్వేచ్చగా షాపింగ్ లు, సినిమాలు, పార్టీలు అంటూ తిరిగితే, మన జీవితంలోకి à°…ంతే స్వేచ్ఛగా కరోనా à°µà°šà±à°šà°¿ చేరుతుంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి జనాలను కట్టడి చేసాయి. à°ˆ లాక్ డౌన్ లో జనాలను à°ªà±à°°à±ˆà°®à± వీడియోస్, సన్ నెక్ట్స్, నెట్ ప్లెక్స్, జి5, హాట్ స్టార్ లు ఫుల్లుగా à°Žà°‚టర్ టైన్ చేస్తున్నాయి. నట్టింట్లో కూర్చుని సినిమాలను à°†à°¸à±à°µà°¾à°¦à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à± సినీప్రియులు. 


తాజాగా అమెజాన్ ప్రైమ్ లో 7 సినిమాలు డైరెక్ట్ à°—à°¾ స్ర్కీనింగ్ కానున్నాయి. మరి ప్రైమ్ లో స్ర్కీనింగ్ కానున్న à°ˆ సినిమాలు à° మేరకు సినీప్రియులను మెప్పించనున్నాయో వేచిచూద్దాం. 


ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ప్ర‌సారం కానున్న చిత్రాలు à°‡à°µà±‡...


పొన్ మగల్ వంధాల్ (తమిళం) 
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌à°² తేది -  à°®à±‡ 29, 2020 

తారాగ‌ణం - జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్రచన, దర్శకత్వం - జె.జె. ఫ్రెడరిక్నిర్మాతలు - సూరియ, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్


గులాబో సితాబో (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌à°² తేదీ -  à°œà±‚న్ 12, 2020

తారాగ‌ణం - అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా à°°à°šà°¨ - జూహి చతుర్వేది à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚ - షూజిత్ సిర్కార్నిర్మాత‌లు - రోన్ని లాహిరి, శీల్ కుమార్


పెంగ్విన్ (తమిళం, తెలుగు)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌à°² తేది - జూన్ 19, 2020

తారాగ‌ణం - కీర్తి సురేశ్ à°°à°šà°¨, దర్శకత్వం - ఈశ్వర్ కార్తీక్ à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌లు - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ సుబ్బరాజ్ 


లా (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌à°² తేది - జూన్ 26 2020

తారాగ‌ణం - రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు à°°à°šà°¨, దర్శకత్వం - రఘు సమర్థ్నిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్ కుమార్


ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌à°² తేది - జూలై 24, 2020 

తారాగ‌ణం - డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్  à°°à°šà°¨ - అవినాశ్ బాలెక్కాలదర్శకత్వం - పన్నాగ భరణనిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ à°Ž తల్వార్ 


శకుంతలా దేవి (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌à°² తేది - త్వరలో ప్రకటించబడుతుంది

తారాగ‌ణం - విద్యాబాలన్రర‌à°šà°¨ - నాయనిక మహ్తాని, అనూ మీనన్దర్శకత్వం - అనూ మీనన్నిర్మాత‌లు - అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా.


సుఫియాం సుజాతాయం (మలయాళం)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌à°² తేది - త్వరలో ప్రకటించబడుతుంది.

తారాగ‌ణం - అదితి రావు హైదరీ, జయ సూర్య‌à°°à°šà°¨, దర్శకత్వం - నరని పుజా షానవాస్నిర్మాణం - విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్.


à°ˆ సినిమాలు రానున్న మూడు నెలల్లో ప్రైమ్ వీడియోలో à°Žà°•à±à°¸à± క్లూజివ్ à°—à°¾ ప్రసారం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు మరియు టెరిటరీస్ లలో వీటిని వీక్షించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !