View

3వసారి ఆమెను రంగంలోకి దింపుతున్న బోయపాటి.. చరణ్ కోసమే!

Wednesday,November28th,2018, 03:42 AM

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం 'వినయ విధేయ రామ' సినిమా కోసం ఐటమ్ పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఐటమ్ పాట ఓ స్టార్ హీరోయిన్ తో చేయించాలని భావించిన బోయపాటి చాలామందిని పరిశీలించారట. ఫైనల్ గా క్యాథరీన్ ని రంగంలోకి దింపబోతున్నారనేది తాజా సమాచారమ్.


బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరైనోడు' చిత్రంలో ఎమ్మెల్యే హన్షిత రెడ్డిగా నటించి అలరించింది క్యాథరీన్. ఆ తర్వాత బోయపాటి 'జయ జానకి నాయక' కోసం ఐటమ్ సాంగ్ చేసింది. ముచ్చటగా మూడోసారి బోయపాటి కోసం మరోసారి ఐటమ్ పాట చేయబోతోంది క్యాథరీన్. ఈ ఐటమ్ పాట కోసం భారీ సెట్ ని వేయించారు. రాంచరణ్ తో కలిసి ఈ ఐటమ్ పాటకు చిందేయబోతోంది క్యాథరీన్. ఖచ్చితంగా ఈ ఐటమ్ పాట మాస్ ఆడియన్స్ తో పాటు మెగాభిమానులకు కిక్ ఇచ్చే విధంగా ఉంటుందని ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !