View

సాయిపల్లవి కోసం #ఆర్ఆర్ఆర్ లో మార్పులు.. నిజమేనా?

Friday,May31st,2019, 12:24 PM

టాలీవుడ్ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రం #ఆర్ఆర్ఆర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాల్గొనగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. రాంచరణ్ హాలీడే ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత తదుపరి షెడ్యూల్ నిమిత్తం ఈ చిత్రం యూనిట్ పూణే బయలుదేరి వెళ్లనుందని సమాచారమ్. ఇదిలా ఉంటే...


ఈ సినిమాకి ఓ హీరోయిన్ ఖరారవ్వాల్సి ఉంది. రాంచరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ కథానాయికగా నటించనుంది. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ని తీసుకున్నారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో ఇప్పటివరకూ ఎన్టీఆర్ కి హీరోయిన్ ఖరారు అవ్వలేదు.


తాజా వార్తల ప్రకారం సాయిపల్లవిని రాజమౌళి టీం సంప్రదించారట. ఆమెను ఎన్టీఆర్ సరసన నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారమ్. డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఈ సినిమా కోసం తీసుకున్నప్పుడు ఆమె పాత్ర బ్రిటీష్ అమ్మాయి పాత్ర అట. కానీ ఇప్పుడు ఆ పాత్రను పక్కా ఇండియన్ అమ్మాయిలా మార్చేసారట. దాంతో ఈ పాత్రకు సాయిపల్లవి సూట్ అవుతుందని భావిస్తున్నారట. మరి ఫైనల్ గా సాయిపల్లవికే ఈ అవకాశం దక్కుతుందా వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !