View

హీరో అవుతున్న తేజ.. లవ్ స్టోరీ తో ఎంట్రీ!

Sunday,August20th,2017, 07:40 AM

చూడాల‌ని ఉంది, ఇంద్ర‌, యువ‌రాజు తో పాటుగా దాదాపు 50 సినిమాల్లో బాల‌à°¨‌టుడిగా తెర‌పై à°•‌నువిందు చేసిన à°˜‌à°¨‌à°¤ మాస్ట‌ర్ తేజ సొంతం. మాస్ట‌ర్ తేజ ఇప్పుడు తేజ‌à°—à°¾ మారి హీరోగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు. à°ˆ లాంచింగ్ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి సంస్థ‌లో à°¦‌ర్శ‌à°•‌త్వ విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు à°ª‌నిచేసిన à°¹‌à°°à°¿ à°ˆ సినిమాకు à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు.


à°ˆ సందర్భంగా నిర్మాత గోపి మాట్లాడుతూ - à°•‌à°¥ అద్భుతంగా కుదిరింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో à°œ‌రిగే యూత్‌ఫుల్ à°²‌వ్ స్టోరీ ఇది. కుటుంబ‌à°¸‌మేతంగా చూసేలా ఉంటుంది. సెప్టెంబ‌ర్ 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. ఉయ్యాల జంపాల‌, స్వామిరారా చిత్రాల‌కు స్వ‌రాలు à°¸‌à°®‌కూర్చిన సంగీత à°¦‌ర్శ‌కుడు à°¸‌న్నీ à°Žà°‚.ఆర్‌. మా సినిమాకు బాణీలిస్తున్నారు. ఇత‌à°° వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే తెలియ‌జేస్తాం అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !