View

ఆ పద్ధతి మార్చుకోమని రాంచరణ్ కి చెప్పిన చిరు!

Friday,January20th,2017, 09:55 AM

మెగాస్టార్ చిరంజీవికి తన తనయుడు రాంచరణ్ అలవాటు ఒకటి నచ్చదు. ఆ అలవాటును మార్చుకోమని చిరు చాలా గట్టిగానే చెప్పారట. తండ్రి పదే పదే ఆ అలవాటును మార్చుకోమని చెప్పడంతో రాంచరణ్ కూడా మెల్లిగా ఆ అలవాటును మార్చుకున్నాడు. ఈ విషయాన్ని చిరు ఈ మధ్య ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు. చరణ్ టీనేజ్ లో ఉన్నప్పటి విషయం. ఇంతకీ రాంచరణ్ కి ఉన్న ఆ అలవాటు ఏంటీ... చరణ్ గురించి చిరు చెప్పిందేంటో తెలుసుకుందాం.


''రాంచరణ్ చాలా మెచ్చుర్డ్ పర్సన్. బయటికి చూడటానికి నాటీగా అనిపించినప్పటికీ, లోపల తన ఆలోచనలు వేరుగా ఉంటాయి. వయసుకు మించిన మెచ్చుర్టీ తన ఆలోచనలో కనిపిస్తుంటుంది. కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ముఖ్యంగా తనకు అమ్మ అంటే చాలా ఇష్టం. ఒక్కోసారి 'డాడీ అలా మాట్లాడకూడదు... ఇలా మాట్లాడాలి' అని నాకే చెబుతుంటాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం కంట్రోల్ లో ఉండడు. చరణ్ కి షార్ట్ టెంపర్. చాలా తొందరగా కోపం తెచ్చుకుంటాడు. అది మంచిదికాదని చెప్పాను. 'తాతగారి అలవాటు నాకు వచ్చేసింది.. ఏం చెయ్యను' అని చెప్పేవాడు. అదొక్కటే చరణ్ లో నాకు కనిపించే లోపం. మిగతా విషయాల్లో తను చాలా పర్ ఫెక్ట్'' అని చెప్పారు చిరంజీవి. తండ్రి పదే పదే తన షార్ట్ టెంపర్ గురించి హెచ్చరించడంతో చరణ్ పూర్తిగా ఈ అలవాటును మార్చేసుకున్నాడట.


ఇక తండ్రి అంటే చరణ్ కి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా తండ్రి మీద తనకున్న ప్రేమను చరణ్ వ్యక్తపరుస్తూనే ఉంటాడు. తన తండ్రి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' ని నిర్మించి,ఈ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు రాంచరణ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !