View

క్రేజీ కాంబినేషన్ సినిమాని నిర్మించనున్న దిల్ రాజు!

Saturday,February16th,2019, 03:58 AM

ప్రిన్స్ మహేష్ బాబుతో నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా దిల్ రాజు నిర్మించిన 'ఎఫ్ 2' చిత్రం ఈ యేడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాలు వరుస విజయం సాధించడంతో అనిల్ రావిపూడి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో అతని దర్శకత్వంలో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. దిల్ రాజు సైతం ఈ డైరెక్టర్ తో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...


డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల మహేష్ బాబుకి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. ఆ స్టోరీ లైన్ పట్ల ఇంప్రెస్ అయిన మహేష్ బాబు, ఈ సినిమా చేద్దామని మాటిచ్చాడట. 'మహర్షి' పూర్తయ్యేలోపు స్ర్కిఫ్ట్ రెడీ చేయమని కూడా చెప్పాడట. కాగా ఈ సినిమాని నిర్మించే అవకాశం దిల్ రాజుకు దక్కిందని తెలుస్తోంది. అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని సమాచారమ్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి క్లారటీ రానుందని తెలుస్తోంది. సో... మహేష్, అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ సినిమాని నిర్మించే అవకాశం దిల్ రాజుకు దక్కిందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !