View

పవన్ కళ్యాణ్ కోసం శివను దింపాలనుకుంటున్న దాసరి!

Sunday,January22nd,2017, 11:16 AM

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ఓ సినిమా నిర్మించడానికి ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా దాసరి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, కానీ కధ కుదరడంలేదు. దాంతో దాసరి, పవన్ ప్రాజెక్ట్ ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. ఇకముందు ఎక్కుతుందా అంటే చాలామంది జరిగే పనికాదని అంటుంటారు. అయితే తాజా వార్తల ప్రకారం దాసరి చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే... పవన్ కళ్యాణ్, దాసరి సినిమా పట్టాలెక్కే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.


దాసరి ఈ మధ్య ఓ డైరెక్టర్ ని కలిసారట. ఆయన ఎవరో కాదు... శివ. తమిళంలో అజిత్ హీరోగా వీరమ్. వేదాళం చిత్రాలకు దర్శకత్వం వహించాడు శివ. ఈ చిత్రాల తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ డైరెక్టర్ తో దాసరి చర్చలు జరిపారట. పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ రెడీ చేయమని చెప్పారట. ఇందుకు శివ కూడా అంగీకరించారని సమాచారమ్. మరి శివ చెప్పబోయే కథకు పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా వేచి చూద్దాం. ఈసారైనా దాసరి ప్రయత్నం నెరవేరుతుందా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !