View

దువ్వాడ జగన్నాధమ్ టీంకి షాకిచ్చారు!

Sunday,February19th,2017, 12:11 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాధమ్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేసారు. బ్రాహ్మణ గెటప్ లోని అల్లు అర్జున్ స్టిల్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కర్నాటకలో జరుగుతోంది. ఇక్కడ ఓ ఆలయంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు వైష్ణవ భక్తులు ఈ చిత్రం షూటింగ్ ఆపేయాలనుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...


బేలూరులోని వైష్ణవ ఆలయంలో శివలింగాన్ని పూజిస్తున్నట్టు సీన్స్ చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్స్ సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. కాగా వైష్ణవ భక్తులు కొంతమంది ఆలయానికి వచ్చి వైష్ణవ ఆలయంలో శివలింగానికి పూజ చేయించడమేంటని ఆగ్రహం వ్యక్తపరిచి షూటింగ్ స్టాప్ చేయాల్సిందిగా కోరారట. అయితే ఆ ఆలయంలో పర్మిషన్ తీసుకున్నామని చెప్పడంతో పాటు, ఆ సీన్ ఇంపార్టెన్స్... ఆ సీన్ అక్కడ చిత్రీకరించడానికి కల కారణం అన్ని వివరించి చెప్పారట. ఆ వివరణకు శాటిస్ ఫై అయ్యి, షూటింగ్ కంటిన్యూ చేయడానికి అంగీకరించారట. అలా ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యిందని సమాచారమ్. మొత్తం మీద షూటింగ్ ఆపడంతో షాక్ అయిన ఈ చిత్రం యూనిట్ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !