View

మాస్ టైటిల్ తో వి.వి.వినాయక్.. మెగా మేనల్లుడు కోసమే!

Thursday,December14th,2017, 06:00 AM

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'దుర్గ' టైటిల్ ని పరిశీలిస్తున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ఈ టైటిల్ ని కన్ ఫార్మ్ చేయలేదని వి.వి.వినాయక్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆ తర్వాత 'ఇంటిలిజెంట్' టైటిల్ వార్తల్లోకి వచ్చింది. ఈ టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించారు. కానీ ఈ టైటిల్ బి, సి సెంటర్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదేమోనని వినాయక్ భావిస్తున్నాడట. ఈ నేప్యధ్యంలో 'థర్మా భాయ్' టైటిల్ ని పరిశీలిస్తునట్టు సమాచారమ్. ఇది పక్కా మాస్ టైటిల్ కావడంతో బి, సి సెంటర్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నారట. ఆల్ మోస్ట్ ఈ టైటిల్ కన్ ఫార్మ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.


రైటర్ ఆకుల శివ అందించిన స్టోరీ లైన్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్నఈ సినిమా సాయిధరమ్ తేజ్ కెరియర్ కి మంచి మలుపు అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాతో కమర్షియల్ హీరోల లీగ్ లొ సాయిధరమ్ తేజ్ స్థానం సంపాదించుకుంటాడని కూడా చెప్పుకుంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !