View

మెగా మేనల్లుడు సినిమాకి రిపేర్లు.. దిల్ రాజు రంగంలోకి దిగాడు!

Friday,August18th,2017, 04:54 AM

తిక్క, విన్నర్, నక్షత్రం సినిమాలు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మార్కెట్ ని బాగా డ్యామేజ్ చేసాయి. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తన తదుపరి సినిమా 'జవాన్' పైనే సాయిధరమ్ తేజ్ నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడం సాయిధరమ్ తేజ్ కి చాలా ముఖ్యం. అతని కెరీర్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలంటే 'జవాన్' హిటవ్వాల్సిందే. అయితే ఈ సినిమా చూసిన తర్వాత దిల్ రాజు తీసుకున్న నిర్ణయం సాయిధరమ్ తేజ్ ని షాక్ కి గురి చేసిందని తెలుస్తోంది.


దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా పబ్లిసిటీ, రిలీజ్ కి సంబంధించిన వ్యవహారాలను తన భుజాలపైన వేసుకున్నాడు దిల్ రాజు. కాగా తాజాగా అందుతున్న వార్తల ప్రకారం రీ-రికార్డింగ్ లేకుండా 'జవాన్' సినిమాని చూసిన దిల్ రాజు కొన్ని మార్పులు చెప్పినట్టు సమాచారమ్. కొన్ని సీన్స్ రీషూట్ చేయమని దిల్ రాజు సూచించినట్టు వార్తలు అందుతున్నాయి. ఈ మార్పులు చేసిన తర్వాత రిలీజ్ గురించి నిర్ణయం తీసుకుందామని చెప్పాడట దిల్ రాజు. సో... ఈ వార్తలే కనుక నిజమైతే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ 'జవాన్' విడుదల లేట్ అయ్యే అవకాశముందని ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !