View

వారికి నష్టం జరగకూడదని 'వాల్మీకి' టైటిల్ మార్చాం - హరీష్

Friday,September20th,2019, 04:44 AM

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన à°ˆ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ సంగీతాన్ని అందించారు. à°ˆ రోజు (సెప్టెంబర్ 29) ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది. à°ˆ సినిమా టైటిల్‌ను మార్చాల‌ని బోయ సంఘం, వాల్మీకి à°µ‌ర్గం డిమాండ్ చేసింది. à°ˆ డిమాండ్ మేర‌కు చిత్ర యూనిట్ టైటిల్‌ను 'à°—‌ద్ద‌లకొండ à°—‌ణేశ్‌' à°—à°¾ మార్చింది. 


à°ˆ సంద‌ర్భంగా à°¦à°°à±à°¶à°•à±à°¡à± హరీష్ శంకర్ మాట్లాడుతూ - "వాల్మీకి టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి కొన్ని వర్గాల వారి నుండి నిరసనలు మొద‌à°²‌య్యాయి. అప్ప‌à°Ÿà°¿à°•à±€ మా టీమ్ à°¨‌మ్మ‌à°•à°‚ ఏంటంటే వాల్మీకి à°®‌à°¹‌ర్షి à°¤‌ప్పు చేసిన‌ట్లు ఎక్క‌à°¡à°¾ చూపించ‌లేదు కాబ‌ట్టి రేపు సినిమా చూసిన à°¤‌ర్వాత డెఫ‌నెట్‌à°—à°¾ à°Žà°µ‌రైతే నిర‌à°¸‌à°¨‌ను తెలియ‌జేశారో, వారి à°®‌నోభావాలు దెబ్బ తిన్నాయ‌ని బాధ‌à°ª‌డుతున్నారో వారు సినిమాను చూసిన à°¤‌ర్వాత à°•‌చ్చితంగా à°®‌మ్మ‌ల్ని మెచ్చుకుంటార‌నే à°¨‌మ్మ‌కంతో ఉన్నాం. అలాగే ఏమైనా అభ్యంత‌రాలుంటే సెన్సార్ à°ª‌రిధిలోకి à°µ‌స్తుంద‌నుకున్నాం. సెన్సార్ à°¸‌భ్యులు సినిమా చూశారు. వాల్మీకి à°®‌à°¹‌ర్షి గురించి ఎక్క‌à°¡à°¾ à°¤‌ప్పుగా చెప్ప‌à°¡à°‚ కానీ.. చూపించ‌à°¡à°‚ కానీ లేదు కాబ‌ట్టి.. à°¸‌à°—à°‚ ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయ్యింద‌ని అనుకున్నాం. అయితే బోయ‌సంఘంవారు, వాల్మీకి à°µ‌ర్గంవారు టైటిల్‌లో తుపాకీ ఉంద‌నే అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. దాన్ని మార్చాం. అనంత‌పురం, à°•‌ర్నూలు జిల్లా à°•‌లెక్ట‌ర్ ఆఫీస్ నుండి సినిమా రేపు రిలీజ్ à°…à°¨‌గానే సినిమాను ఆపేయాలంటూ ఉత్త‌ర్వులు మాకు à°µ‌చ్చాయి. రేపు రిలీజ్ à°µ‌à°°‌కు à°ˆ à°¸‌à°®‌స్య‌ను ఇంత à°µ‌à°°‌కు ఎందుకు తీసుకొచ్చార‌నే భావ‌à°¨ à°…à°‚à°¦‌à°°à°¿ à°®‌నుసుల్లో ఉంటుంది. à°ˆ à°¸‌à°®‌స్య‌ను ఎలా అధిగ‌మించాల‌ని నేను, మా నిర్మాత‌లు 14-15 à°—à°‚à°Ÿ‌లు పాటు నిద్రాహారాలు లేకుండా ఆలోచించాం. à°ˆ à°ª‌రిస్థితిని కావాల‌నే à°Žà°µ‌రూ తెచ్చుకోరు. మేం à°“ మంచి టైటిల్‌ను పెట్టాం. ఇలాంటి టైటిల్‌ను పెట్ట‌à°¡à°‚ ద్వారా వాల్మీకి à°®‌à°¹‌ర్షి గొప్ప‌à°¤‌నం తెలియ‌నివారికి కూడా తెలుస్తుంద‌ని అనుకున్నాం. 30-40 కోట్లు à°–‌ర్చుపెట్టి 200 మంది టెక్నీషియ‌న్స్ à°ˆ సినిమాపై à°ª‌నిచేస్తూ à°“ వ్య‌క్తినో, à°µ‌ర్గాన్నో, కులాన్నో, à°“ సంఘాన్నో విమ‌ర్శించడానికి à°ˆ à°ª‌నిచేయ‌లేదు. వాల్మీకి à°®‌à°¹‌ర్షి గురించి రెండు గొప్ప డైలాగ్స్ à°ˆ సినిమాలో ఉన్నాయి. నా సినిమాలు చూడ‌ని మా నాన్న‌గారు కూడా తొలిసారి ఆయ‌à°¨ టైటిల్ అనౌన్స్ చేయ‌గానే.. చాలా మంచి టైటిల్ పెట్టావ‌ని ఫోన్ చేశారు. సినిమా ఎలా ఉందో తెలియ‌కుండా నేను à°Žà°µ‌à°°à°¿à°•à±€ క్ష‌మాప‌à°£ చెప్పాలో అర్థం కావ‌à°¡à°‚ లేదు. ఏ జిల్లాలో à°ˆ సినిమాను ఆపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారో దాని à°µ‌ల్ల అక్క‌à°¡ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ à°¨‌ష్ట‌పోతారు. వారికి ఎలాంటి à°¨‌ష్టం à°œ‌à°°à°—‌కూడ‌à°¦‌ని భావించాం. నేను ముందు à°ˆ దేశ పౌరుడ్ని. à°¤‌ర్వాతే డైరెక్ట‌ర్‌ని.. రైట‌ర్‌ని. ఏ వ్య‌క్తి కూడా ప్ర‌భుత్వానికి అతీతులు కాద‌ని à°¨‌మ్మే వ్య‌క్తిని. సినిమాను చూడకుండా ఇంత డిస్ట్ర‌బ్ చేయ‌à°¡à°®‌నేది చిన్న బాధ‌ను à°•‌లిగిస్తుంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చెప్పేదొక్క‌టే 'వాల్మీకి' టైటిల్‌ను à°—‌ద్ద‌à°²‌కొండ à°—‌ణేష్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°—‌ణించాల‌ని కోరుతూ టైటిల్‌ను మారుస్తున్నాం. à°ª‌బ్లిసిటీ మెటీరియ‌ల్ అంతా కొత్త టైటిల్‌తోనే ముందుకు à°µ‌స్తుంది. à°Žà°µ‌à°°à°¿ à°®‌నోభావాలైతే దెబ్బ‌తిన్నాయ‌న్నారో వారికి నేను à°¸‌విన‌యంగా చెప్పేదొక్క‌టే వాల్మీకి సోద‌రులారా.. బోయ సోద‌రులారా మీరు నా సినిమాను చూడాల‌ని కోరుతున్నాను. సినిమా చూసిన à°¤‌ర్వాత ఏదో మూల నిజ‌మే à°•‌దా! వాల్మీకి à°®‌హర్షిని ఎక్క‌à°¡à°¾ à°¤‌ప్పుగా చూపించ‌లేదని మీ అంతరాత్మ‌కు అనిపిస్తే నాకు అదే చాలు. à°…à°‚à°¦‌రూ à°¸‌à°¹‌à°•‌రించాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !