View

సొంత కుంపటి పెట్టబోతున్న డైరెక్టర్ హరీష్ శంకర్!

Monday,June15th,2020, 11:32 AM

డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పటివరకూ à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à°•à± దర్శకత్వం మాత్రమే చేస్తూ వస్తున్నారు. తాజా వార్తల ప్రకారం సొంత కుంపటి పెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సొంత కుంపటి అంటే ఏంటీ అనుకుంటున్నారా... అదేనండి. తనకంటూ సొంత నిర్మాణ సంస్థను à°¨à±†à°²à°•à±Šà°²à±à°ªà°¡à°¾à°¨à°¿à°•à°¿ సన్నాహాలు చేస్తున్నారట.


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ à°•à°³à±à°¯à°¾à°£à± కోసం స్ర్కిఫ్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నారు హరీష్ శంకర్. కరోనా à°ªà±à°°à°­à°¾à°µà°‚ తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్మాత బన్నివాసుతో కలిసి à°“ సినిమా నిర్మించడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారట. à°ˆ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో... ఇకపై à°¹à°°à±€à°·à± శంకర్ దర్శకత్వంలోని సినిమాలు à°®à°¾à°¤à±à°°à°®à±‡ కాదు... తను నిర్మాతగా నిర్మించే à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à± కూడా చూడబోతున్నామన్నమాట...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !