View

ఆ రెండింటిలో ఒకటి.. 'పుష్ప' ప్లానింగ్ లో సుకుమార్!

Monday,June01st,2020, 03:46 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాకి సంబంధించిన à°“ షెడ్యూల్ ని à°—à°¤ యేడాది à°¡à°¿à°¸à±†à°‚బర్ లో కేరళ ఫారెస్ట్ లో పూర్తి చేసిన విషయం తెలిసిందే. à°† తర్వాత కరోనా à°•à°¾à°°à°£à°‚à°—à°¾ à°²à°¾à°•à± డౌన్ తో షూటింగ్ లు నిలిచిపోయాయి. ప్రస్తుతం త్వరలో షూటింగ్ లు చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాబోతోంది. à°ˆ నేపధ్యంలో 'పుష్ప' తదుపరి షెడ్యూల్ à°•à°¿ సంబంధించి ప్లానింగ్ జరుగుతోందట. 


ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో, ఎక్కువ శాతం షూటింగ్ ఫారెస్ట్ లో జరగాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో  విదేశాలు à°µà±†à°³à±à°²à°¡à°‚ కుదరదు. కేరళలో à°·à±‚టింగ్ చేయడం à°•à±‚à°¡à°¾ జరిగే పనికాదు. దాంతో à°¤à±†à°²à±à°—ు రాష్ట్రాల్లో à°¨à±†à°•à±à°Ÿà±à°¸à± à°·à±†à°¡à±à°¯à±‚ల్ చేయాలని భావిస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. తెలంగాణాలో అయితే వికారాబాద్ ఫారెన్ట్, ఆంధ్రాలో అయితే ఈస్ట్ గోదావరిలోని à°®à°¾à°°à±‡à°¡à±à°ªà°²à±à°²à°¿ à°«à°¾à°°à±†à°¸à±à°Ÿà± లో షూటింగ్ చేయాలని à°­à°¾à°µà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°Ÿ. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఫైనల్ à°—à°¾ à°ˆ రెండు ఫారెస్ట్ ల్లో దేనిని సెలెక్ట్ చేసుకుని 'పుష్ప' షెడ్యూల్ ని ప్లాన్ చేస్తారో వేచిచూడాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !