View

యూట్యూబ్, ఫేస్ బుక్ లో సత్తా చాటిన దువ్వాడ జగన్నాథమ్!

Tuesday,June06th,2017, 12:53 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైన‌మిక్ డైర‌క్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న 25వ సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రం ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన 24గంట‌ల్లోనే యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లో క‌లిపి 7.4 మిలియ‌న్ల మంది చూడ‌టం విశేషం.


యూత్ ఐకాన్‌గా త‌న స్టైల్స్ తో కుర్ర‌కారును ఆక‌ట్టుకునే అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మ‌ణ కుర్రాడిగానూ, స్టైలిష్ ఆఫీస‌ర్‌గానూ రెండు లుక్కుల్లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దానికి తోడు ట్రైల‌ర్‌లో హ‌రీశ్ శంక‌ర్ రాసిన పంచ్ డైలాగుల‌కు విప‌రీత‌మైన స్పంద వ‌స్తోంది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట కూడా చూడ్డానికి క‌నువిందుగా ఉంది. దిల్‌రాజు బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో మేకింగ్ వేల్యూస్ కూడా అదే రేంజ్‌లో క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి ఈ సినిమాకు అన్ని వ్యూస్‌ని తెచ్చిపెట్టాయి. ద‌క్షిణాదిన బాహుబ‌లి - ది కంక్లూజ‌న్ త‌ర్వాత ఇంత భారీ స్థాయిలో వ్యూస్‌ను తెచ్చుకున్న చిత్రం ఇదే కావ‌డం విశేషం.


ట్రైల‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. పాజిటివ్ రివ్యూల‌ను అందిస్తున్నారు. అల్లు అర్జున్ రెండు గెట‌ప్పుల్లో చాలా వైవిధ్య‌త‌ను క‌న‌బ‌రిచార‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. డైలాగ్ డెలివరీలోనూ అల్లు అర్జున్ గ‌త చిత్రాల‌కు ఈ సినిమాకూ తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.


జూన్ 23న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్‌రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. అంత‌కు ముందే ఆడియో విడుద‌ల వేడుక‌ను భారీగా నిర్వ‌హించ‌డానికి కూడా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే పాట‌ల పండుగ తేదీని ప్ర‌క‌టిస్తారు. దేవిశ్రీ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో చాలా మంది స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌తినాయ‌కుడిగా రావు ర‌మేశ్ కు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !