View

రాంచరణ్ కోసం బాలీవుడ్ భామను దింపుతున్న బోయపాటి!

Wednesday,December12th,2018, 11:31 AM

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం 'వినయ విధేయ రామ' సినిమా కోసం ఐటమ్ పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ ఐటమ్ పాట ఓ స్టార్ హీరోయిన్ తో చేయించాలని భావించిన బోయపాటి చాలామందిని పరిశీలించారట. ఫైనల్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మను ఈ ఐటమ్ పాట కోసం రంగంలోకి దింపుతున్నాడట డైరెక్టర్ బోయపాటి.


'జన్నత్ 2' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషాగుప్తా 'వీడెవడు' చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. హిందీలో 12 పై చిలుకు సినిమాలు చేసింది. ఈ ముద్దుగుమ్మ రాంచరణ్ తో కలిసి ఐటమ్ పాటకు చిందేయబోతోందని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాట మంచి ఊపుగా ఉంటుందట. మరి ఈ ఐటమ్ పాటలో బాలీవుడ్ భామతో కలిసి రాంచరణ్ ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో వేచిచూద్దాం.


సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం థియేటర్స్ కి వస్తోంది. కియారా అద్వాని కథానాయికగా నటించింది. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !