View

ఎక్స్ క్లూజివ్ అప్ డేట్... చిరు సినిమాలో మహేష్ లేడట!

Tuesday,March03rd,2020, 09:44 AM

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు 'ఆచార్య' టైటిల్ కన్ ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే...


'ఆచార్య' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నాడని, ఇందుకుగానూ 30కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని వార్తలు హల్ చల్ చేసాయి. అయితే ఈ వార్త నిజంకాదని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు నటించడంలేదని, చిత్రం యూనిట్ సన్నిహితవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో రాంచరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడట. స్టూడెంట్ లీడర్ గా చరణ్ ఈ సినిమాలో నటించనున్నాడని, దాదాపు 20నిముషాల నిడివితో ఈ పాత్ర ఉంటుందని సమాచారమ్. ఈ 20 నిముషాల్లో 15 నిముషాల పాటు చిరు, చరణ్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ... దీనికి సంబంధించి చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లెటజ్ వెయిట్ ఫర్ అనౌన్స్ మెంట్...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !