View

ఆ సెంటిమెంట్ వదలని 'ఎఫ్ 2' డైరెక్టర్!

Tuesday,February19th,2019, 02:30 AM

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాలు వరుస విజయం సాధించడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి మంచి ఫామ్ లో ఉన్నాడు. తను దర్శకత్వం వహిస్తున్న సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు అనిల్ రావిపూడి. అదేంటంటే...


ఇప్పటికి నాలుగు సినిమాలకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఆ నాలుగు చిత్రాలకు ఇంగ్లీష్ టైటిల్స్ ని వాడాడు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 ... ఇవన్ని ఇంగ్లీష్ మిక్స్ అయిన టైటిల్స్. తన తదుపరి సినిమా విషయంలో కూడా అనిల్ రావిపూడి ఈ సెంటిమెంట్ ని వదిలిపెట్టలేదు.


ప్రిన్స్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి 'వాట్స్ అప్' టైటిల్ ని ఫిలించాంబర్ లో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందనే విషయంలో ఇంకా క్లారటీ రాలేదు. అయితే అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ లైన్ కి మహేష్ బాబు ఒకే చెప్పడం, ఈ సినిమా కోసం టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళతారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ కి వెళ్లనుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !