View

ఎఫ్ 2 డైరెక్టర్ షాకింగ్ డెసిషన్!

Friday,January25th,2019, 05:21 AM

డైరెక్టర్ అనిల్ రావిపూడి... ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి హీరోలు సుముఖంగానే ఉన్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో అనిల్ రావిపూడి ఓ సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి స్టోరీ లైన్ కూడా సెట్ అయ్యిందని సమాచారమ్. అయితే 'ఎన్టీఆర్ - మహానాయకుడు' విడుదల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశముంది. కాగా ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి ఓ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది.


అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ఇప్పుడు ఏ హీరో అయినా రెడీగానే ఉంటాడు. అయితే అనిల్ రావిపూడి మాత్రం షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేయాలనుకుంటున్నాడట అనిల్ రావిపూడి. ఇందుకోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటున్నాడట. ప్రస్తుతం అనిల్ రావిపూడికి ఉన్న సక్సెస్ ట్రాక్ తో ఓ కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు. కానీ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకోవడం విశేషం. మరి ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటించబోయే ఆ స్టార్ హీరోయిన్ ఏవరో...?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !