View

భరోసా ఇవ్వండి, మీరే దేవుళ్లవుతారు - హీరోలకు అభిమాని విజ్ఞప్తి

Tuesday,March31st,2020, 06:04 AM

#కరోనా_వైరస్ à°¨à±à°‚à°¡à°¿ ప్రజల ప్రాణాల్ని రక్షించడం కోసం దేశం మొత్తం #Lockdown à°šà±‡à°¸à°¿à°¨ సంగతి మనందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రాణానికి ప్రాణంగా అభిమానించే హీరోలు CM రిలీఫ్ ఫండ్, PM రిలీఫ్ ఫండ్ అంటూ కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వడం మా అందరికి సంతోషమే. అలాగే డబ్బులు ఇచ్చేసి మీ బాధ్యత తీరిపోయింది అనుకోకండి. ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకుంటే అందరూ సంతోషిస్తారు. ప్రస్తుతం ప్రజలు ఇంటినుండి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారికి నేరుగా సాయం అందేలా ప్రణాళిక చేయాలి.


#నా_విన్నపం_ఏమనగా
ప్రతి హీరో కి అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారిగా అభిమాన సంఘాలు, వాటికి అధ్యక్షులు, కమిటీ సభ్యులు ఉన్నారు. ఇలాంటి సమయంలో మీ అభిమానులను భాగస్వామ్యం చేసి వారి ప్రాంతాల్లో నేరుగా మీ ద్వారా సాయం చేసే బాధ్యతలు అప్పగిస్తే కష్టాల్లో ఉన్నవారికి అవసరమైనవి వెంటనే సాయం అందించవచ్చు. ఇప్పుడు మీ అభిమాన సైన్యంతో కొంతైనా సహాయ చర్యలు చేపట్టవచ్చు.


#అలాగే
ఏ రక్తసంబందం లేకున్నా...
కులమత ప్రాంతాలకు అతీతంగా...
ప్రాణానికి ప్రాణంగా ఏమి ఆశించకుండా...
కల్ముషం లేకుండా ప్రేమించేది... పూజించేది
ఒకే ఒక్కడు #అభిమాని_మాత్రమే


మీరే దేవుడిగా భావించే చాలా మంది అభిమానులు కూడా కష్టాల్లో ఉండచ్చు. ఉండకపోవచ్చు. అభిమానుల్లో ధనికులు ఉంటారు. నిరుపేదలు ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకొవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుందిగా. కావున ఇలాంటి ఉహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనకోసం ప్రభుత్వంతో పాటు మనం అభిమానించే హీరోలు ఏమైనా చేస్తారేమో అని ఎదురు చూసేవారు కూడా ఉండచ్చు.


#కావున
మీరే బాధ్యతతో సొంత నిధి ఏర్పాటుచేసి కష్టాల్లో ఉండే ప్రజలకి, మీ అభిమానులకు నిర్విరామంగా సేవాలందించాలని #మనవి. మీరు ఒక్క సినిమాకు తీసుకొనే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ Bank లలో Fixed Deposit à°—à°¾ చేసి వచ్చిన వడ్డీ మొత్తాన్ని అభిమానులకు అందిస్తే వారికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని మా అభిప్రాయం.


1. అనుకోకుండా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేరుగా సాయం చేయొచ్చు.


2. అభిమానుల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించవచ్చు.


3. నిరుపేద అభిమానుల పిల్లల చదువుల కోసం ఉపయోగించవచ్చు.


4. అభిమానికి ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు బీమా అందించవచ్చు.


5.ఆడపిల్లకు పెళ్లి చేయలేని పరిస్థితులు ఉంటే వారి పెళ్లి ఖర్చులకు ఇవ్వచ్చు. ఇలా చాలా అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. మాకు à°Šà°¹ తెలిసినప్పటి నుండి దేవుడి సమానంగా అభిమానించే నా హీరో, మాకు కష్టం వచ్చినప్పుడు నేనున్నా అనే భరోసా ఇస్తే చాలు. à°† దేవుణ్ణి మీలోనే చూసుకుంటారు వారి కుటుంబానికి కొండంత బలాన్నిస్తుంది. చాలా సందర్భాల్లో చాలా మంది హీరోలు వారి వారి అభిమానుల కోసం చాలా సార్లు సాయం చేసి వారి మంచి మనస్సును చాటుకున్నారు వారందరికి #ధన్యవాదాలు


ఎంతోమంది అభిమానుల ఆర్థిక పరిస్థితులు చూసి, వారు పడుతున్న కష్టాలను గమనించి సాటి అభిమాన సోదరుడుగా చెప్పాలనిపించి చెప్తున్నా...


మొదట మీ హీరోని చెయ్యమను. తర్వాత మా హీరోలు చేస్తారు అని సలహాలు ఇవ్వకండి. ఇది ప్రతి హీరో చెయ్యాలి. ప్రతి హీరో అభిమాని, పేద ప్రజలు బాగుండాలని కోరుకుందాం. 


సాటి అభిమాని సంతోషంగా ఉంటే మనకు కూడా సంతోషమే కదా!!!

 

మీ...
అనంతపురం జగన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !