View

మెగాఫోన్ పట్టుకోబోతున్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్!

Tuesday,September03rd,2019, 10:43 AM

పీట‌ర్ హెయిన్స్... à°ª‌à°°à°¿à°š‌యం అక్క‌ర్లేని పేరు. గౌత‌మ్ మీన‌న్ చెలి తో ఫైట్ మాస్ట‌ర్‌à°—à°¾ కెరీర్ ప్రారంభించిన ఆయ‌à°¨ కృష్ణ‌వంశీ à°¦‌ర్శ‌à°•‌త్వంలో మురారి తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. à°† à°¤‌ర్వాత à°…à°ª‌రిచితుడు, శివాజీ, à°—‌జిని, à°®‌à°—‌ధీర‌, రోబో, విల‌న్‌, విక్ర‌à°® సింహ‌, బాహుబ‌లి, à°®‌న్యం పులి...ఇలా ఆయ‌à°¨ చేసిన సినిమాల లిస్టు చాలా పెద్ద‌ది. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్ల‌లోనే సౌత్ ఇండియాతో పాటు, బాలీవుడ్ సినిమాల‌కు యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేసి à°“ బ్రాండ్‌à°—à°¾ ఎదిగారు. స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ కేట‌గిరీని తొలిసారి జాతీయ అవార్డుల్లో పొందుప‌à°°à°¿à°šà°¿à°¨‌ప్పుడు, à°† à°˜‌à°¨‌à°¤‌ను సొంతం చేసుకున్న యాక్ష‌న్ డైర‌క్ట‌ర్‌à°—à°¾ ఆయ‌à°¨ పేరు à°¨‌మోదైంది.


పీట‌ర్ హెయిన్స్ స్టార్ట్... కెమెరా... యాక్ష‌న్‌ అని మెగాఫోన్ à°ª‌ట్టుకుంటార‌ని ఎప్ప‌à°Ÿà°¿ నుంచో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. డైర‌క్ట‌ర్‌à°—à°¾ à°¤‌à°¨ డ్రీమ్ డెబ్యూ గురించి చాన్నాళ్లుగా ఆయ‌à°¨ కూడా ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. అది ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ కార్య‌రూపం దాల్చింది. పీట‌ర్ హెయిన్స్ à°•‌à°²‌ను సాకారం చేయ‌డానికి నిర్మాత à°¨‌ల్ల‌à°®‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) ముందుకొచ్చారు.


à°²‌క్ష్మీ à°¨‌à°°‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై à°²‌క్ష్మీ, à°²‌క్ష్యం, రేసు గుర్రం, ముకుంద‌... ఇలా ఎన్నో విజ‌à°¯‌వంత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన నిర్మాత à°¨‌ల్ల‌à°®‌లుపు బుజ్జి. తాజాగా à°¤‌à°® à°²‌క్ష్మీ à°¨‌à°°‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో పీట‌ర్ హెయిన్స్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°“ సినిమాను తెర‌కెక్కించ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. à°ˆ చిత్రాన్ని బేబి à°­‌వ్య à°¸‌à°®‌ర్పిస్తున్నారు.


à°ˆ చిత్రం గురించి à°¨‌ల్ల‌à°®‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ - పీట‌ర్ హెయిన్స్ చెప్పిన à°•‌à°¥ విన‌గానే à°¨‌చ్చింది. à°•‌à°¥ టేకాఫ్ అయ్యే విధానం నుంచి ప్ర‌తిదీ ఎక్స్ ట్రార్డిన‌రీగా అనిపించింది. అందుకే వెంట‌నే ఓకే చెప్పేశాను. హీరో, హీరోయిన్ తో పాటు ఇత‌à°° ఆర్టిస్టుల‌ను ఎంపిక చేయాలి. à°† వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే వెల్ల‌డిస్తాను. చిత్రాన్ని à°¦‌à°¸‌రాకు పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభిస్తాం. మా బ్యాన‌ర్‌లో à°®‌రో మంచి సినిమా à°µ‌స్తుంద‌ని à°—‌ర్వంగా చెప్ప‌à°—‌à°²‌ను అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !