View

రెండున్నర గంటలు... 'ఉప్పెన' కు టైమ్ సెట్

Friday,June05th,2020, 06:44 AM

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ à°¤à±‡à°œà± సోదరుడు పంజా వైష్ణవ్ à°¤à±‡à°œà± హీరోగా à°ªà°°à°¿à°šà°¯à°‚ అవుతున్న సినిమా 'ఉప్పెన'. à°ˆ సినిమాలో à°•à±ƒà°¤à°¿ శెట్టి కథానాయికగా నటిస్తోంది. à°•à°°à±‹à°¨à°¾ à°•à°¾à°°à°£à°‚à°—à°¾ à°¥à°¿à°¯à±‡à°Ÿà°°à±à°¸à± à°¬à°‚ద్ అవ్వడంతో à°ˆ సినిమా విడుదల విషయంలో క్లారటీ à°²à±‡à°¦à±à°•à°¾à°¨à±€... à°…న్ని సవ్వంగా à°‰à°‚టే à°¸à°®à±à°®à°°à± కానుకగా à°µà°¿à°¡à±à°¦à°²à±ˆ ఆడియన్స్ à°¨à°¿ అలరించేది. ప్రస్తుతం థియేటర్స్ à°¤à±†à°°à±à°šà±à°•à±‹à°µà°¡à°‚ కోసం చిత్రం యూనిట్ ఎదురుచూస్తోంది. థియేటర్స్ తెరుచుకోగానే, వెంటనే సినిమాని విడుదల చేయాలనే ప్లాన్ తో దర్శక, నిర్మాతలు ఉన్నారట. ఇదిలా ఉంటే...


à°ˆ సినిమాకి ఫైనల్ ఎడిటింగ్ జరిగిందని తెలుస్తోంది. 2 à°—à°‚à°Ÿà°² 30 నిముషాల à°¨à°¿à°¡à°¿à°µà°¿à°¤à±‹ à°¸à°¿à°¨à°¿à°®à°¾ ఉందని తెలుస్తోంది. à°ˆ సినిమాకి à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± సుకుమార్ à°“ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే సుకుమార్ దగ్గర à°ˆ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు అసిస్టెంట్ à°—à°¾ వర్క్ చేసాడు. à°ˆ నేపధ్యంలో 'ఉప్పెన' à°«à±ˆà°¨à°²à± అవుట్ ఫుట్ à°•à°¿ ఎడిటింగ్ à°¸à±à°•à±à°®à°¾à°°à± గైడ్ లైన్స్ తోనే à°œà°°à°¿à°—ిందని సమాచారమ్. 2 à°—à°‚à°Ÿà°²30 నిముషాల నిడివి అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే 2 à°—à°‚à°Ÿà°² 10 నిముషాల à°¨à°¿à°¡à°¿à°µà°¿à°¤à±‹à°¨à±‡ సినిమాలు à°•à°‚ప్లీట్ అయిపోతున్నాయి. 2 à°—à°‚à°Ÿà°² 30 నిముషాల à°¨à°¿à°¡à°¿à°µà°¿ అంటే సినిమా చాలా ఇంట్రస్టింగ్ à°—à°¾ ఉండాలి. అప్పుడే నిడివి ఎక్కువైన ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. మరి ఇంత ఎక్కువ నిడివితో 'ఉప్పెన' ఎలా ఉంటుందో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !