View

ఆ సినిమాపై దిల్ రాజు కన్ను పడింది.. పంట పండింది!

Monday,June19th,2017, 06:11 AM

డిస్ట్రిబ్యూటర్ గా నైజాం ఏరియాలో దిల్ రాజుకి ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏరియాలో దిల్ రాజు పంపిణీ చేసిన పలు సినిమాలు భారీ లాభాలను చవిచూసాయి. ఈ మధ్య ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'స్పైడర్' చిత్రానికి సంబంధించిన నైజాం ఏరియా థియేట్రికల్ హక్కులను 25కోట్లుకు దిల్ రాజు దక్కించుకోవడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తాజాగా మరో సినిమా హక్కులను కూడా దిల్ రాజు కైవసం చేసుకోవడంతో ఆ సినిమాపై అందరి దృష్టి పడింది.


యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గౌతమనంద'. ఈ సినిమా టీజర్, గోపీచంద్ లుక్ కి మంచి స్పందన లభించింది. దాంతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై దృష్టి సారించాయి. ఇప్పుడు ఈ చిత్రం నైజాం పంపిణీ హక్కులను దిల్ రాజు 6.30కోట్లు ఇచ్చి కైవసం చేసుకోవడంతో సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది. మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమా బిజినెస్ క్రేజీగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో సంపత్ నంది, గోపీచంద్ భారీ విజయాన్ని అందుకుంటారనే అంచనాలు ఉన్నాయి. మరి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !